Akshaya seva samstha

Akshaya seva samstha Ravulapalem Seva Trust ... 🤝🏻🤝🏻🤝🏻

17/03/2024

కొత్తపేట శివారు పలివెల గ్రామానికి చెందిన కామాడి త్రిమూర్తులు ఆయన భార్య దుర్గ గారికి బ్రెయిన్ కు సంబంధించి ఆపరేషన్లు జరిగాయి.తరువాత నుంచి ఆయనకు కుడిచేయి పనిచేయడం లేదు, అలాగే ఆయన భార్యకు కంటి చూపు కూడా పోయింది.వీరి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడం వలన అక్షయ సేవా సంస్థను ఆర్థిక సహాయం కోరారు........
అక్షయ సేవ సంస్థ నుంచి 18,000 రూపాయలు
సంస్థ సభ్యులు పలివెల వెళ్లి ఇవ్వడం జరిగింది 🙏🏻🙏🏻🙏🏻

02/03/2024

రావులపాలెం గ్రామానికి చెందిన తెలగరెడ్డి ఆదిత్య నాగగౌతమ్ అను బాబుకి వినికిడి లోపం వల్ల చెవిటి మిషన్ రిపేరు కొరకు వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల అక్షయ సేవా సంస్థను సహాయం కోరగా అక్షయసేవ సంస్థ నుంచి 10000రూ
పురుషోత్తం గారు 500రూ
కోట సూర్య కుమారి గారు 500రూ
కిరణ్ కుమార్ గారు 1000రూ
మొత్తం 12000 రూపాయలు
అక్షయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

అనపర్తి  గ్రామానికి చెందిన మండ జయలక్ష్మి అను 47సంవత్సరాల మహిళ క్యాన్సర్ పేషెంట్ కి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలని అ...
28/02/2024

అనపర్తి గ్రామానికి చెందిన మండ జయలక్ష్మి అను 47సంవత్సరాల మహిళ క్యాన్సర్ పేషెంట్ కి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలని అక్షయ సేవా సంస్థను సహాయం కోరగా కర్రీ చంద్ర సాయి వినయ్ రెడ్డి గారు అక్షయ సేవా సంస్థ నుంచి రక్త దానం చేయడం జరిగింది......🙏🏻🙏🏻🙏🏻

27/02/2024

ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి చెందిన కోలా సోమయ్య గారికి రెండు సంవత్సరాల క్రితం నుంచి పెరాల్సిస్ వచ్చి కాళ్లు చేతులు పనిచేయడం లేదు.... మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి...ఈయనకి వచ్చే పెన్షన్ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు......వీళ్ళు అక్షయ సేవా సంస్థను సహాయం కోరగా
అక్షయ సేవ సంస్థ నుంచి 14500 రూపాయలు,
25 కేజీల బియ్యం బస్తా,
1500 రూపాయలు కిరాణా.....
అక్షయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

23/02/2024

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మీనాక్షి అను మూడు సంవత్సరాల పాపకి లివర్,కిడ్నీ ఫెయిల్యూర్ అయినవి.తిన్నది జీర్ణం కాక రక్తపువాంతులు అవుతున్నాయి. ఆపరేషన్ చేయడానికి 600000 రూ వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.పాపకు తండ్రి కూడా లేరు,తల్లి మాత్రమే ఉంది.వైద్య ఖర్చుల నిమిత్తం అక్షయ సేవా సంస్థని ఆర్థిక సహాయం కోరారు.
అక్షయ సేవ సంస్థ నుంచి 10000 రూపాయలు రామసత్యనాథ్ గారు 500 రూ
పురుషోత్తం గారు 500 రూ
కోట సూర్య కుమారి గారు 500 రూ
కొండ్రెడ్డి సత్తిబాబు గారు 500 రూ
మొత్తం 12000 రూపాయలు అక్షయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురం వెళ్లి ఆర్థిక సహాయం చేయడం జరిగింది...🙏🏻🙏🏻🙏🏻

Thankq for supporting🙏
16/02/2024

Thankq for supporting🙏

15/02/2024

రావులపాలెం గ్రామానికి చెందిన గీసాల భవాని 9వ తరగతి వరకు చదివి కొన్ని ఇబ్బందుల వల్ల చదువు ఆపేసింది.ఈమె భర్తకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. ప్రస్తుతం డయాలసిస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈమె కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రం కావడం... అలాగే ఈమె భర్త కూడా కష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈమెకు కనీసం టెన్త్ సర్టిఫికెట్ అయినా ఉంటే దానికి తగిన చిన్నపాటి ఉద్యోగం ఏదో ఒకటి వేయిస్తాం అని వీళ్ళకి కొంతమంది భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఆ చదువు నిమిత్తం అయ్యే ఖర్చును ఈమె అక్షయ సేవా సంస్థను టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు కొరకు ఆర్థిక సహాయం కోరడం జరిగింది.........
అక్షయ సేవ సంస్థ నుంచి 3000.వేల రూపాయలు
పురుషోత్తం గారు 1000 వెయ్యి రూ
రాయుడు లక్ష్మి గారు 1000 వెయ్యి రూ
ఆంజనేయ రెడ్డి గారు 1000 వెయ్యి రూ
దూలం విజయ గారు 500 రూ
మొత్తం 6,500 రూపాయలు అక్షయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భవాని విద్యకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది....🙏🏻🙏🏻🙏🏻

01/02/2024

కొత్తపేట మండలం చిన రాముడు నూతిమరక గ్రామానికి చెందిన యనమదాల కృష్ణ గారి ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రేకులు షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వాళ్లు అక్షయ సేవా సంస్థని సహాయం కోరడం జరిగింది.
అక్షయ సేవ సంస్థ నుంచి 10000 రూపాయలు అలాగే సంస్థ సభ్యులు
పి.పురుషోత్తం గారు 2000 రూ
వెంకట కృష్ణారెడ్డి గారు 2000 రూ
ఉండమట్ల నాగలక్ష్మి గారు 2000 రూ
కోట సూర్య కుమారి గారు1000 రూ
కే సంజయ్ రెడ్డి గారు 1000 రూ
వీర వెంకట సత్యనారాయణ గారు 1000 రూ
లంకె వెంకటేశ్వర్లు గారు 1000 రూ
కామగళ్ల మల్లేశం గారు 500 రూ
బొక్క శ్రీనివాస్ గారు 500 రూ
దూలం విజయ గారు 500 రూ
ధర్మాడి ఆదిలక్ష్మి గారు 500 రూ
వి లలిత గారు 500 రూ
దండుప్రోలు ఆదినారాయణ గారు 500 రూ
మొత్తం 23000 రూపాయలు
అక్షయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.

01/02/2024

పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన విల్లా తేజశ్రీ సత్యలక్ష్మి మూడు సంవత్సరాల పాపకు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా వైద్య నిమిత్తం అక్షయ సేవా సంస్థను సహాయం కోరడం జరిగింది.
అక్షయ సేవా సంస్థ నుంచి 10,000 రూపాయలు
అలాగే సంస్థ సభ్యులు
డి విజయ్ గారు 5000 రూ
పురుషోత్తం గారు 1000 రూ
ఎం లత గారు 1000 రూ
మొత్తం 17000 రూపాయలు పాపకు వైద్య నిమిత్తం
అక్షయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.

Address

Ravulapalem
533238

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshaya seva samstha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category