EAST Agency Rampachodavaram

EAST Agency Rampachodavaram all or friends

06/02/2022

మిత్రులకు నమస్కారం
చాలా మండలాల్లో రేపు 7.2.22 నా జరగబోయే బందు గురించి వివరించి బందులో పాల్గొనమని కాఫీ, భోజన హోటల్స్ కి వెళ్లి చెప్పడం జరిగింది అని జేఏసీ సభ్యులు కొంతమంది మాకు ఫోన్ చేసి తెలియజేసినారు ధన్యవాదాలు ఇంకనూ ఏదైనా మండలంలో హోటల్స్ కు వర్తకులకు షాపులకు తెలియకశ పోయినట్లయితే
దయచేసి వెంటనే వెళ్లి తెలియపరచ వలసిందిగా కోరుచున్నాము
బాలు అక్కి స
కన్వీనర్ రంపచోడవరం ఆదివాసి జిల్లా సాధన సమితి
ప్రెసిడెంట్ రైట్స్ వాచ్ ఆంధ్ర ప్రదేశ్
సెల్ 8 1 2 5 2 8 8 9 9 9
రంపచోడవరం రచ్చబండ

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా కట్టా సింహాచలం నేడు బాధ్యతలు స్వీకరించాబోతున్నారు.ఇప్పటివరకు ఉన్న సీనా నా...
26/06/2021

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా కట్టా సింహాచలం నేడు బాధ్యతలు స్వీకరించాబోతున్నారు.ఇప్పటివరకు ఉన్న సీనా నాయక్ ను సాధారణ పరిపాలన శాఖ లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి కి చెందిన సింహాచలం 4వ ఏటనే అంధత్వం బారినపడినా పట్టుదలతో పాఠశాల విద్యను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంధుల పాఠశాలలో బ్రెయలి లిపి లో చదివారు. కళాశాల విద్యను మల్కిపురం లోనూ,బీఈడీ ని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లోని పూర్తి చేశారు. 2014లో సివిల్స్ కి ఎంపిక అయ్యారు. అప్పట్లో వచ్చిన 1212 ర్యాంక్ తో సంతృప్తి చెందక సివిల్స్లో ఉండగానే సివిల్స్ రాసి 2019లో 457 ర్యాంకు ను సాధించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఫారిన్ ట్రేడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత హైదరాబాద్ ఇన్ కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసారు.2019 లో సివిల్స్ కు ఎంపికైన అనంతరం ముస్సోరి లో శిక్షణ పోంది ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డారు. విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పొందుతున్న ఆయన ప్రస్తుతం రంపచోడవరం సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు.

బంద్ సంపూర్ణం
08/12/2020

బంద్ సంపూర్ణం

తూర్పు ఏజెన్సీ అయిన రంపచోడవరం నియోజకవర్గ  ప్రాంతాలలో వందన వికాస కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఐటీడీఏ...
06/11/2020

తూర్పు ఏజెన్సీ అయిన రంపచోడవరం నియోజకవర్గ ప్రాంతాలలో వందన వికాస కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.

వెదురుతో చేసిన దీపాలు, కొవ్వొత్తులు, అగరబత్తులు, వాటర్ బాటిల్ వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

ఏజెన్సీ ఒక ప్రకృతి హరి విల్లు
24/09/2020

ఏజెన్సీ ఒక ప్రకృతి హరి విల్లు

23/09/2020

#మన #డివిజన్లలను #అరకు #నియోజకవర్గం #లో #కలపడం #పట్ల #మీ #అభిప్రాయలు #తెలుపగలరు.

మన గిరిజన ప్రాంతం మన ప్రకృతి..
08/09/2020

మన గిరిజన ప్రాంతం

మన ప్రకృతి..

ఏజెన్సీ ప్రాంతంలో కరోనా తొలి పాజిటివ్ కేసు రంపచోడవరం మండలం చెరువూరు గ్రామానికి చెందిన ఒక గిరిజన బాలుడు (5) కరోనా పాజిటివ...
25/05/2020

ఏజెన్సీ ప్రాంతంలో కరోనా తొలి పాజిటివ్ కేసు రంపచోడవరం మండలం చెరువూరు గ్రామానికి చెందిన ఒక గిరిజన బాలుడు (5) కరోనా పాజిటివ్ గా కాకినాడలో గుర్తించినట్లు సమాచారం. ఈ విషయం అధికారులు ధ్రువీకరించినా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

రంపచోడవరం మండలం చెరువూరు గ్రామంలో సోమవారం నాడు వైద్య బృందం గిరిజనులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు నూట అరవై మందికి వైద్య పరీక్షలు చేశారు. మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి అవుతాయ ని సమాచారం. చెరువూరు గ్రామానికి చెందిన నాలుగు నెలల గిరిజన బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామానికి ఎవరు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే గిరిజనులకు వైద్యం చేసిన ఆర్ ఎంపీలను క్వారంటైన్ చేసి వైద్యం చేయకుండా చర్యలు తీసుకున్నారు.

13/05/2020

ఈ రోజు అనగా బుధవారం రంపచోడవరం లో రామాలయం వద్ద అన్న ప్రసాద వితరన సేవ కార్యక్రమంలొ భాగంగా దాతలు : స్వర్గీయ పాపోలురాములు గారు స్వర్గీయ పాపోలు మొగాలమ్మగారి శ్రీ తోలెత్తి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి కన్యాకుమారి గారి కుమారుడు కిషోర్గారు శ్రీమతి గీత దంపతులు ఈరోజు భోజనాలు
ఏర్పాటు చేయడమైనది.
సమరసత సేవ ఫౌండేషన్, , వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ వినాయక శివాలయ కమిటి మరియు వర్తక సంఘం సభ్యులుమరియు కోదండ రామాలయం పర్యవేక్షణ లో పేదలకు అన్నదానం.
అనంతరం కాలినడకన వస్తున్నా జార్ఖండ్ వాసులకు 300మందికి భోజనాలు శ్రీ జెట్టి అప్పారావు గారు శ్రీమతి అరుణ గారు వారి పిల్లలు సావ్య లక్ష్మణ్ ఏర్పాటు చేసినారు.

దయచేసి మిత్రులందరూ తమకు తోచిన సాయం చెయ్యాలని కోరిక ప్రార్థిస్తున్నాం.

05/07/2016
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ........
15/04/2016

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ........

జై బోలో అంబేద్కర్ కి జై...అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు
14/04/2016

జై బోలో అంబేద్కర్ కి జై...అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

Address

MAIN Road RAMPAHODAVARAM
Rampachodavaram
533288

Telephone

+918985781500

Website

Alerts

Be the first to know and let us send you an email when EAST Agency Rampachodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to EAST Agency Rampachodavaram:

Share

Category