mabbuabbasfoundationsuddala

Directions

mabbuabbasfoundationsuddala mabbu abbas foundation Established on 2022. main goal is Serve the poor. initially we choose Gundala.

నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ శుభాకాంక్షలు అక్టోబర్ 25మాటలు లేకుండానే నేరుగా మనసును స్పృశించే ఏకైక భాష — కళ! భావాలకు...
25/10/2026

నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ శుభాకాంక్షలు అక్టోబర్ 25

మాటలు లేకుండానే నేరుగా మనసును స్పృశించే ఏకైక భాష — కళ!
భావాలకు రూపమిచ్చేది కళ…ఊహలకు ప్రాణం పోసేది కళ…
రంగులతో ఎన్నో భావాలను పలికిస్తూ, మాటల్లో చెప్పలేని అనుభూతులను మనసుకు చేరవేసేది కళాకారుల ప్రతిభ!
ప్రపంచాన్ని తన సృజనాత్మకతతో అందంగా తీర్చిదిద్దుతూ, సమాజానికి కొత్త ఆలోచనలను అందించే ప్రతి కళాకారుడికి హృదయపూర్వక అభినందనలు. కళను గౌరవిద్దాం… కళాకారులను ప్రోత్సహిద్దాం!

అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ శుభాకాంక్షలు! 🌹

నేడు ప్రపంచ పోలియో దినోత్సవం! 🌎ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో మహమ్మారి నుంచి రక్షిద్దాం. పోలియో రహిత సమ...
24/10/2026

నేడు ప్రపంచ పోలియో దినోత్సవం! 🌎
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి,
పోలియో మహమ్మారి నుంచి రక్షిద్దాం. పోలియో రహిత సమాజ నిర్మాణానికి మనమందరం బాధ్యతగా కృషి చేద్దాం.
ప్రతి చిన్నారి ఆరోగ్యం మన బాధ్యత!
ప్రతి బిడ్డకు రక్షణే మన లక్ష్యం!
ఆరోగ్యవంతమైన బాల్యం – ఆనందమయమైన భవిష్యత్తు!
పోలియో రహిత భారతదేశమే మన సంకల్పం!
#ప్రపంచపోలియోదినోత్సవం #పోలియోరహితభారతదేశం

*మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఫ్లెక్సీలు చించేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు*యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు మండల కేంద్...
19/10/2026

*మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఫ్లెక్సీలు చించేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు*

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఫ్లెక్సీలను చించేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ తెలిపారు. దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను గుర్తు తెలియని దుండగులు అక్టోబర్ 16 న అర్ధరాత్రి చించేయడం జరిగింది. వెంటనే స్పందించిన ఫౌండేషన్ టీం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ ఫ్లెక్సీలను చించడంపై నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చంద్ర గౌడ్ మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అనే నినాదంతో మబ్బు మహేష్ స్వచ్ఛందంగా మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ను స్థాపించి ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజ సేవ కోసం ముందుకొస్తున్న వారిని స్వాగతించాలే కానీ ఇలా నిరుత్సాహపరచడం సరైనది కాదని ఫ్లెక్సీలను చంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇకమీదట ఇలాంటి చర్యలకు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహేష్ చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

18/10/2026

*ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🙏*
*నిన్న ఆత్మకూరులో జరిగిన ఫ్లెక్సీ సంఘటనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు🫶*
*ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాను.*
*ధన్యవాదాలు🙏*

*ఇట్లు*
*మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్*
మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించిన మబ్బు అబ్బాస్ ఫౌండేషన్.

నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రాజకీయ, కుల మతాలకు అతీతంగా సేవలందిస్తోంది.

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.జగన్మాత శ్రీ ...
15/10/2026

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

జగన్మాత శ్రీ మహాలక్ష్మీ దేవి దుష్టశక్తులను సంహరించి, లోకానికి శుభాలను ప్రసాదించే లోకస్థితికారిణి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి స్వరూపాలలో భక్తులకు సకల శుభాలు, ఐశ్వర్యాలు, విజయాలను ప్రసాదించే ఆఅమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, అందరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి రెండవ  రూపం "శ్రీ గాయత్రి దేవి" అలంకరణలో దర్శనం ఇస్తారు.సర్వ మానవాళికి ఆధ్య...
12/10/2026

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి రెండవ రూపం "శ్రీ గాయత్రి దేవి" అలంకరణలో దర్శనం ఇస్తారు.
సర్వ మానవాళికి ఆధ్యాత్మిక, ఆనంద, ఆరోగ్యదాయకరమైన వరాలు ప్రసాదించే అమ్మవారి గాయత్రి మంత్ర విశిష్టితను అందరూ తెలుసుకోవాలని కాంక్షిస్తూ...అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను..

మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించిన మబ్బు అబ్బాస్ ఫౌండేషన్. నిరుపేద కుటుంబాలకు ఆపన్న హ...
11/10/2026

మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించిన మబ్బు అబ్బాస్ ఫౌండేషన్.

నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రాజకీయ, కుల మతాలకు అతీతంగా సేవలందిస్తోంది.

07/10/2026

మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు సినిమా, జబర్దస్త్ కామెడియన్ నవీన్ 💐💫🔥

మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు💐...
07/10/2026

మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు💐💫🔥

06/10/2026

*💫మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే సాంగ్ వచ్చేసింది🎂 అందరూ తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాము❤️‍🔥 ధన్యవాదాలు🙏*

https://youtu.be/8Pk1zQi8-gk?si=Nb4iqf804pquwSgu

Address

Suddala
Ramanapeta

Website

Alerts

Be the first to know and let us send you an email when mabbuabbasfoundationsuddala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category