06/01/2022
ఎదిగే వారిని ఎనక్కి లాగే వారు బోలెడు మంది ఉంటారు.
భయపెట్టి, బెదిరించి
నిరుత్సాహ పరిచి
ఆటంకాలు సృష్టించి
మనకెందుకులే అంటూ....
ఎదగాలి...ఏదో చేయాలి అనుకునే వారు...మొదట చేయాల్సింది..తనను తాను నమ్ముకోవడం...ఎవరికి అమ్ముడుపోకుండా ఉండటం
సలహాలు వినకు
అనుభవాలను విను
నిర్ణయం నీది
ఫలితం నీది.