Praja kshetram

Praja kshetram WE SUPPORT THE DEVELOPMENT OF TELANGANA AND PURELY SUPPORT THE GODFATHER OF TELANGANA KCR GAARU

17/02/2024
03/12/2023

@ఎవరడిగారు!

రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ అడిగారా?
రైతులు రైతు బంధు అడిగారా?
దళితులు దళిత బంధు అడిగారా?
గురుకులాలను కట్టమని అడిగామా?
వికలాంగులు పెన్షన్ వెయ్యి పెంచమని అడిగారా?
కాళేశ్వరం కట్టుమని అడిగామా?
మిషన్ భగీరథ నీళ్ళివ్వమని అడిగామా?
జిల్లాకో మెడికల్ కాలేజ్ అడిగామా?
జిల్లాకో కలెక్టరేట్ భవనం అడిగామా?
అమరవీరుల స్థూపం కట్టమని అడిగామా?
సచివాలయం కట్టమని అడిగామా?
అంబేద్కర్ విగ్రహం కట్టమని అడిగామా?
ఐటీ హబ్ లు కట్టమని అడిగామా?
పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం కట్టమని అడిగామా?
వివిధ దేశాల నుండి పెట్టుబడులను తీసుకురమ్మని అడిగామా?
తెలంగాణను దేశంలో గొప్ప రాష్ట్రంగా నిలపమని అడిగామా?
దేశంలోని రైతుల కోసం ఆలోచించమని అడిగామా?

ఇలా చెప్పుకుంటే పోతే వందలున్నాయి
మనం వీటిలో ఏమి అడగలేదు
ఇట్లా మనం అడగకముందే
అన్ని చేసిన కేసిఆర్ గారు
ఇంకెన్ని చేస్తాడో చూసే ఓపిక ఉండాలి కదా!
ఆయన జీవితమే ఒక పోరాటం
రాష్ట్రం కోసం పరితపిస్తూ
ఆయనెప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు
అతను నిరంతర ప్రవాహం
నిత్యం అనేక ఆలోచనలతో ప్రయాణం చేస్తూనే ఉంటాడు
ఇంకెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తాడు!

ఒకటి మాత్రం నిజం
ఆయన తరంలో మనం ఉండటం
నిజంగా అదృష్టమే
ఎవరు అవునన్నా
ఎవరు కాదన్నా
చరిత్ర ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది
చరిత్రను ఎవరు మార్చలేరు
ఆయనొక నూతన ప్రపంచం
ఆయనొక ప్రపంచ పుస్తకం !

కెసిఆర్ అభిమాని.... 🚗🚗

కేసీఆర్ ఉద్యోగాలే వేయకపోతేఒక్క అమ్మాయికే 7 జాబ్స్ ఎట్ల వొచ్చినయ్ రా సన్నాసుల్లారా..!
22/11/2023

కేసీఆర్ ఉద్యోగాలే వేయకపోతే
ఒక్క అమ్మాయికే 7 జాబ్స్ ఎట్ల వొచ్చినయ్ రా సన్నాసుల్లారా..!

20/11/2023

మెదక్ నియోజకవర్గ ప్రజలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు
14/11/2023

మెదక్ నియోజకవర్గ ప్రజలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

రేయ్ హాఫ్ టికెట్!! 🤣🤣
11/11/2023

రేయ్ హాఫ్ టికెట్!! 🤣🤣

31/10/2023

Address

Ntpc
Ramagundam
505209

Website

Alerts

Be the first to know and let us send you an email when Praja kshetram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Praja kshetram:

Share