Bethesda Serving ministry

Bethesda Serving ministry Dear beloved friends.. uplift your hands to help poor and needy

వరద బాధితులకు అండగా బేతేస్ద సర్వీంగ్ మినిస్ట్రీస్.వీరవల్లి పాలెం కోమసీమ లో కూరగాయలు బియ్యం పంపిణి జరిగించినాము.స్పీషల్ థ...
05/09/2022

వరద బాధితులకు అండగా బేతేస్ద సర్వీంగ్ మినిస్ట్రీస్.
వీరవల్లి పాలెం కోమసీమ లో కూరగాయలు బియ్యం పంపిణి జరిగించినాము.
స్పీషల్ థాంక్స్ టూ జాక్ బ్రదర్

కొత్త సంవత్సరం వేడుకలో భాగము గా BSM ఫౌండేషన్ అధినేత వర కుమార్ గారు సంఘం యూత్ కలసి పేదలకు ఆహారం మరియు దుప్పట్లు పంపిణీ చే...
03/01/2022

కొత్త సంవత్సరం వేడుకలో భాగము గా BSM ఫౌండేషన్ అధినేత వర కుమార్ గారు సంఘం యూత్ కలసి పేదలకు ఆహారం మరియు దుప్పట్లు పంపిణీ చేసి ఉన్నారు.
దేవుడు నూతన ఆశీర్వాదము తో మిమ్ములను నింపు గాక.

Home activity:  Spending time with little kids feeding them, We love to serve the needy.Please pray for our home and kid...
20/08/2021

Home activity: Spending time with little kids feeding them, We love to serve the needy.
Please pray for our home and kids.

The BSM team distributed edible items and masks to children in need, raising social awareness about covid 19 to the elde...
15/06/2021

The BSM team distributed edible items and masks to children in need, raising social awareness about covid 19 to the elderly woman, pastor vara kumar was praying for them.
బిఎస్ఎమ్ బృందం అవసరమైన పిల్లలకు తినదగిన వస్తువులు మరియు ముసుగులు పంపిణీ చేసింది, వృద్ధ మహిళకు కోవిడ్ 19 గురించి సామాజిక అవగాహన పెంచింది, పాస్టర్ వరా కుమార్ వారి కోసం ప్రార్థిస్తున్నారు.

BSM బృందం life charitable trust బృందం తో కలసి దేవీపట్నం వరద బాధితులను ఆదుకునేందుకు వారికి నిత్యావసర సరుకులు మరియు ఆహారం ...
14/05/2021

BSM బృందం life charitable trust బృందం తో కలసి దేవీపట్నం వరద బాధితులను ఆదుకునేందుకు వారికి నిత్యావసర సరుకులు మరియు ఆహారం అందించడానికి కృషి చేశారు. [9-Aug-2019]

Thank you so much for all your dedication..
12/05/2021

Thank you so much for all your dedication..

దేవుని దయ ద్వారా, బెథెస్డా కుటుంబం పేద మరియు పేదవారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.  దుప్పట్లు మరియు చీరలను పంపిణీ ...
12/05/2021

దేవుని దయ ద్వారా, బెథెస్డా కుటుంబం పేద మరియు పేదవారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. దుప్పట్లు మరియు చీరలను పంపిణీ చేస్తున్నారు.
By the Grace of God, Bethesda family could come forward to help poor and needy. Distributing blankets and sarees.

తల్లి జ్యోతిగారు పేద వితంతువుకు చీర పంపిణీ చేస్తున్నారు.            Mother Jyothi distributing saree to the poor widow.
12/05/2021

తల్లి జ్యోతిగారు పేద వితంతువుకు చీర పంపిణీ చేస్తున్నారు.
Mother Jyothi distributing saree to the poor widow.

బిఎస్ఎం వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు.  రెవ్ పాస్టర్ వర కుమార్, పేదవాడికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు                ...
12/05/2021

బిఎస్ఎం వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. రెవ్ పాస్టర్ వర కుమార్, పేదవాడికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు
Founder and president of BSM. Rev Pastor VARA KUMAR, distributing blankets to the poor man

చిన్న పిల్లలను ప్రేమించి BSM బృందం తరపున పిల్లలకు టిఫిన్ బాక్స్ మరియు పెన్సిల్ kit అంద చేశారు.                          ...
12/05/2021

చిన్న పిల్లలను ప్రేమించి BSM బృందం తరపున పిల్లలకు టిఫిన్ బాక్స్ మరియు పెన్సిల్ kit అంద చేశారు.
Loved the little ones and donated a tiffin box and pencil kit to the children on behalf of the BSM team.

అవసరం తో వచ్చిన వారి కొరకు జ్యోతి అమ్మ ప్రార్థిస్తున్నాను.                                                              ...
12/05/2021

అవసరం తో వచ్చిన వారి కొరకు జ్యోతి అమ్మ ప్రార్థిస్తున్నాను.

Jyoti Amma prays for those who came with the need.

Address

Ramachandrapuram
533255

Website

Alerts

Be the first to know and let us send you an email when Bethesda Serving ministry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category