Telugu Desam Party: Ramachandrapuram

Telugu Desam Party: Ramachandrapuram Official Page of TDP Ramachandrapuram

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని.  బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చ...
03/06/2026

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని. బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం 'బ్రిడ్జ్' ఆట అనేది ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్'. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.


ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 క...
03/06/2026

ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 కేసులు వేయించాడు. అయినా డీఎస్సీ జరిగేసరికి తట్టుకోలేక కష్టపడి చదివి పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళని డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటూ అవమానిస్తున్నాడు. ఇది విని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు.


03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.


మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.


03/06/2026

నాడు బాబాయ్ తల అయినా, నేడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల అయినా...

వాళ్ల తలలు వాళ్లే నరుక్కుంటారు... మన మీదకు తోస్తారు...

ఇదే గొడ్డలి పార్టీ మూల సిద్ధాంతం...


* "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

* "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
* ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు
* ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు
* 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
* పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/fQDZV

02/06/2026

రాష్ట్రంపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రశాంతమైన, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే జగన్ రెడ్డి అల్లర్లు సృష్టించడానికి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విగ్రహాల ధ్వంసం నాటకాలు ఆడడానికి, డీఎస్సీపై ఫేక్ అభియోగాలు మోపడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా చూడాలని కుట్రలు పన్నుతున్నాడు.


02/06/2026

ఏఐ యుగంలో పోటీని ఎదుర్కోవాలంటే యువత నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. రీసెర్చ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉంది.



02/06/2026

'పేదల సేవలో' భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలంతో నడుస్తూ మాట్లాడిన సీఎం వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించిన సీఎం తాజా కల్లును రుచి చూశారు.
#పేదలసేవలో


Address

Ramachandrapuram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Ramachandrapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Ramachandrapuram:

Share