Telugu Desam Party : Rajupalem Mandal

Telugu Desam Party : Rajupalem Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Rajupalem Mandal, Political Party, Rajupalem.

గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణ కోసం 'ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫో...
29/11/2024

గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణ కోసం 'ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్ )ను' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 145ను జారీ చేసింది. గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972 టోల్ ఫ్రీ నంబర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఆవిష్కరించనున్నారు


పిల్లలను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ... ఇప్పుడు కూడా ఎన్నో పథక...
14/11/2024

పిల్లలను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ... ఇప్పుడు కూడా ఎన్నో పథకాలను అమలుచేస్తోంది.

'పాఠశాల ఆరోగ్యం' కార్యక్రమం కింద 18 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.

మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా, రేపటి సమాజం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో... గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ళ లోపు పిల్లలకు 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలసంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహారాన్ని 'టేక్ హోమ్ రేషన్' గా అందిస్తోంది.

పేదరికం కారణంగా బాలబాలికల్లో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న 'తల్లికి వందనం' పథకానికి ఈ బడ్జెట్లో రూ.6487 కోట్లు కేటాయించింది.

అంతేకాదు పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యకు ఎన్నడూ లేనంతగా రూ.29,909 కోట్లు కేటాయించడం జరిగింది.

జె టాక్స్ కోసం నాటి వైసిపి పాలకుల బెదిరింపులతో వెళ్లిపోయిన రిలయన్స్, నేడు మంత్రి నారా లోకేశ్ చొరవ, కూటమి ప్రభుత్వం ఇస్తు...
14/11/2024

జె టాక్స్ కోసం నాటి వైసిపి పాలకుల బెదిరింపులతో వెళ్లిపోయిన రిలయన్స్, నేడు మంత్రి నారా లోకేశ్ చొరవ, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో 65 వేల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెడుతోంది.




సాదాసీదాగా పనిచేసే పేద ప్రజల ప్రభుత్వం ఇది.
23/08/2024

సాదాసీదాగా పనిచేసే పేద ప్రజల ప్రభుత్వం ఇది.


Address

Rajupalem

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Rajupalem Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share