రాజాం కాంగ్రెస్

రాజాం కాంగ్రెస్ కుప్పిలి చైతన్య కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజాం నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్

19/05/2026

వైఎస్ఆర్ కల నిజం చేయడానికే ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది!! -ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి

18/05/2026

రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ప్రజల ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నా సాయం అందటంలేదు. పట్టించుకోవాల్సిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మార్పు కోసం చేయి చేయి కలుపుదాం.. చేయి గుర్తుకి తోడైనిలుద్దాం.









13/04/2026

YSR గారి ఆశయాలకు వారసులం మేము .. మీలా YSR వ్యతిరేకించిన బీజేపీతో చేతులు కలపలేదు!! - YS SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

శ్రీ ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు!
03/04/2026

శ్రీ ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు!

మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, క్షమాగుణం, సామరస్యం క్రీస్తు మనకు నేర్పిన బోధనలు. ఈ పవిత్ర ద...
03/04/2026

మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, క్షమాగుణం, సామరస్యం క్రీస్తు మనకు నేర్పిన బోధనలు. ఈ పవిత్ర దినం జీసెస్ త్యాగాన్ని కృతజ్ఞతతో, ​​భక్తితో స్మరించుకుందాం. ఆయన చూపిన ప్రేమను పంచుదాం.

01/04/2026

ఇల్లు లేని వారికి ఆశ్రయం…
ప్రతి కుటుంబానికి గౌరవ జీవితం…
ఇది రాజన్న 20 ఏళ్ల ఇంద్రమ్మ ఇళ్ల వారసత్వం. 🏠





01/04/2026

దళిత క్రిస్టియన్లను SCలుగా గుర్తించాలని YSR ఆశయం!- ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి

26/03/2026

ప్రభుత్వం కొనుగోలు చేసి మిడ్ డే మిల్స్ కి సప్లై చేయండి - APCC Chief Ys Sharmila Reddy

ఇదేనా మీ మంచి ప్రభుత్వం?* అరటి రైతుల అరణ్య రోదన వినిపించడం లేదా?* గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు * ...
26/03/2026

ఇదేనా మీ మంచి ప్రభుత్వం?

* అరటి రైతుల అరణ్య రోదన వినిపించడం లేదా?
* గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు
* పండించిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్న వైనం
* చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
* కనీసం ఆదుకునే ప్రయత్నం చేయని సర్కార్
* నెల రోజులుగా టన్ను రూ.4 వేలు కూడా పలకని పరిస్థితి
* దళారీల పాలవుతున్న రైతు కష్టం..
* అరటికి కనీస గిట్టుబాటు ధర రూ 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్.- ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి

Address

Rajam

Website

Alerts

Be the first to know and let us send you an email when రాజాం కాంగ్రెస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share