Rajahmundry Congress

Rajahmundry  Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajahmundry Congress, Political organisation, Opp Women's Collage Hostel, TTD Kalyanamantapam Street, Rajahmundry.

01/11/2015
18/10/2015
07/10/2015

Welcome congress party activists, likers, supporters...Good Morning.

DCC President Kandula Durgesh, addressing in the meeting of  Pratyeka Hoda saadhana samithi meeting , held today at Anam...
04/08/2015

DCC President Kandula Durgesh, addressing in the meeting of Pratyeka Hoda saadhana samithi meeting , held today at Anam Rotary Hall, Y Junction, Rajahmundry. City congress President NV Srinivas also seen

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యెక  హొదా లభించెంత వరకూ కాంగ్రెస్ పార్టి తీవ్ర పొరాటం చెస్తుందని డిసిసి ప్రెసిడెంట్  కందుల దుర్గ...
04/08/2015

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యెక హొదా లభించెంత వరకూ కాంగ్రెస్ పార్టి తీవ్ర పొరాటం చెస్తుందని డిసిసి ప్రెసిడెంట్ కందుల దుర్గెష్ స్పష్టం చెసారు. ప్రత్యెక హొదా ఇంత వరకూ రాక పొవటానికి ఇద్దరు నాయుళ్ళు ( చంద్ర బాబు, వెంకయ్య )తొడు దొంగలె అని ఆయన ఆగ్రహం వ్యక్తం చెసారు. ఆంధ్రులని వంచించిన ఈ రెండు పార్టిలు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు అన్నారు. సొమవారం దానవాయిపెటలొ గల పార్టి కార్యాలయం లొ నిర్వహించిన విలెకరుల సమావెశం లొ ఆయన టిడిపి బిజెపి లను హెచ్చరిస్తూ,ప్రత్యెక హొదా విషయం లొ కాంగ్రెస్ పార్టి ని దొషి గా చూపటం సరికాదు అన్నారు. ఇప్పటికె రాష్ట్రప్రజలు తమ పార్టి కి శిక్ష విధించారనీ, తమను అడ్డుపెట్టుకుని ప్రజలని మభ్య పెట్టలెరని ఎద్దెవా చెశారు. రాష్ట్ర విభజన సమయం లొ ఇచ్చిన హామిలను కెంద్రం నిలబెట్టుకొలెదన్నారు. ఎంపి మురళిమొహన్ ఇప్పటికైనా ప్రధానిని కలిసి ఒత్తిడి తెవాలని సూచించారు . ఇసుక దందాలు ఎక్కువ అయిపొతున్నాయని, ఇందులొ టిడిపి లొ ఎం ఎల్ ఎ, ఎంపి,
మంత్రుల భాగస్వామ్యం ఉందన్నారు. పుష్కరాల విజయానికి , గొదావరి జిల్లాల వారి సెవాభావమె కారణం అన్నారు. ఈ సమావెశం లొ నగర అధ్యక్షుడు ఎన్ వి శ్రినివాస్, నాయకులు దాసి వెంకట్రావు, ఎస్ కె హరషద్, అడపా రాజు, ఇంజెటి జెసు, చెపల రాజు, కిశొర్ కుమార్ జైన్, నలబాటి శ్యాం, పిసిపాటి రవింద్ర,ముంతా సుమతి, లొడ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

పుష్కరాల మొదటి రోజున జరిగిన త్రొ క్కిసలాట లో ముప్పై మంది మృత్యు వాత పడటానికి కారకుడైన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు  న...
16/07/2015

పుష్కరాల మొదటి రోజున జరిగిన త్రొ క్కిసలాట లో ముప్పై మంది మృత్యు వాత పడటానికి కారకుడైన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు ని వెంటనే అరెస్ట్ చేయాలని తూర్పు గోదావరి జిల్లా మరియు రాజమండ్రి నగర congress కమిటీ రాజమండ్రి నగర 3 వ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చారు. అధికారుల అలసత్వం కాదు అధినేత అహంకారం వల్లే పుష్కర ఘాట్ లో మరణ మృదంగం మ్రోగిందనీ, ఈ దుర్ఘటనకి అధికారుల్ని బాధ్యులు గా చేయాలని బాబు ప్రయత్నిస్తున్నారని, అయితే, వి ఐ పి ఘాట్ వదిలి, సామాన్యులు స్నానం ఆచరిoచాలనుకునే పుష్కర ఘాట్ లో దాదాపు మూడు గంటల పాటు గేట్స్ వేయించి, కుటుంబ సమేతo గా పూజలు నిర్వహించుకొని, ఒక్క సారిగా గేట్స్ ఎత్తివేయించటం వల్ల, అప్పటి దాక వేచి చూసిన భక్తులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకు వచ్చారని, ఇదే ప్రమాద హేతువు అయ్యిందని జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్ ఆరోపించారు. ఇదంతా కళ్ళ ముందు కనపడుతుందున, ఇక ఎలాటి విచారణ అవసరం లేదని, తక్షణమే బాబు ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన తో పాటు , నగర అధ్యక్షులు ఎన్ వి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

DCC President and Rajamundry Urban District president in all party meet
13/07/2015

DCC President and Rajamundry Urban District president in all party meet

DCC President Sri K Durgesh Speaking on NTR statue issue, in all party meet, today, at press club, Rajahmundry
10/07/2015

DCC President Sri K Durgesh Speaking on NTR statue issue, in all party meet, today, at press club, Rajahmundry

Address

Opp Women's Collage Hostel, TTD Kalyanamantapam Street
Rajahmundry

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajahmundry Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share