Rajamahendravaram Municipal Corporation

Rajamahendravaram Municipal Corporation Rajamahendravaram Municipal Corporation is a Urban Local Body catering to the civic needs of Rajamahendravaram.

🌱 ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 🌍పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ...
04/06/2026

🌱 ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 🌍

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆవ వాంబే కాలనీ - UPHC వద్ద మొక్కలు నాటు కార్యక్రమం నిర్వహించబడింది. 🌿

📢 స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు), వాలంటీర్లు మరియు ప్రజలందరూ తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానించబడుచున్నారు.

స్వచ్ఛమైన, హరితమైన మరియు ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలి. కలిసి ముందుకు సాగి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందిద్దాం. 🌳💚



Collector EastGodavari
Municipal Administration & Urban Development , AP
Dr. Ponguru Narayana
Nara Chandrababu Naidu

04/06/2026

🚜💦 అకాల వర్షాల కారణంగా రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, బురదను వాటర్ జెట్ మెషిన్ సహాయంతో తొలగిస్తున్న రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది.

🧹 ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, రహదారులపై సురక్షిత రాకపోకలు కొనసాగేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.



Collector EastGodavari
Municipal Administration & Urban Development , AP
Dr. Ponguru Narayana
Nara Chandrababu Naidu

🌍 GODAVARI PRIDE MISSION 🌿Protect Nature 💚 Preserve Godavari 🌊 Build a Greener Future 🌱📍 Pushkar Ghat🕓 June 4th | 4:30 P...
03/06/2026

🌍 GODAVARI PRIDE MISSION 🌿

Protect Nature 💚 Preserve Godavari 🌊 Build a Greener Future 🌱

📍 Pushkar Ghat
🕓 June 4th | 4:30 PM onwards

✨ Join the World Environment Activities with:
👥 Citizens
🤝 NGOs
🙋 Volunteers
🏛 Associations
🧹 Municipal Staff

📌 Highlights:
🟢 Mega Human Chain & Citizen Pledge
🌊 “My Ghat, My Responsibility” Launch
🛍 Massive Cloth Bag & RVM Drive
🎭 Awareness Speeches & Street Plays

🌱 SAVE GODAVARI • SAVE ENVIRONMENT 🌱
“Small Actions Today Create a Greener Tomorrow”


Collector EastGodavari Commissioner and Director of Municipal Administration Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

🌳 అకాల వర్షాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు, విరిగిన కొమ్మలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హార్టిక...
03/06/2026

🌳 అకాల వర్షాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు, విరిగిన కొమ్మలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హార్టికల్చర్ సిబ్బంది తక్షణమే తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

🚜 ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా తెల్లవారుజామునే చెట్లు, కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించి, రహదారులపై రాకపోకలు సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టడం జరిగింది.

👩‍💼 ఈ కార్యక్రమాన్ని సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీమతి రీటా గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీమతి అనిత గారు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

🌿 ప్రజల భద్రతే లక్ష్యంగా నగరపాలక సంస్థ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు.


Collector EastGodavari Commissioner and Director of Municipal Administration Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

🧹🚜 వివిధ వార్డుల్లో కాలువల పూడిక తొలగింపు పనులు ముమ్మరంరాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది వివిధ వార్డుల్లో...
02/06/2026

🧹🚜 వివిధ వార్డుల్లో కాలువల పూడిక తొలగింపు పనులు ముమ్మరం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది వివిధ వార్డుల్లో కాలువలలో పేరుకుపోయిన మట్టి పూడికలు, చెత్తను తొలగిస్తూ పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు.

కాలువలను శుభ్రపరచడం ద్వారా వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగడంతో పాటు నీటి నిల్వలు, దోమల వ్యాప్తి మరియు అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

🌿 పరిశుభ్రమైన నగరం
🏙️ ఆరోగ్యకరమైన జీవనం
🤝 మనందరి బాధ్యత

స్వచ్ఛమైన రాజమహేంద్రవరం కోసం నగరపాలక సంస్థతో కలిసి ముందుకు సాగుదాం.







Collector EastGodavari
Commissioner and Director of Municipal Administration
Dr. Ponguru Narayana
Nara Chandrababu Naidu

🧹✨ Clean Drains – Healthy City ✨🧹📍 Swathantra Hospital Junction Main Drain🏘️ Ward – 36🚮 From a garbage-filled drain💧 To ...
01/06/2026

🧹✨ Clean Drains – Healthy City ✨🧹

📍 Swathantra Hospital Junction Main Drain
🏘️ Ward – 36

🚮 From a garbage-filled drain
💧 To a clean and restored waterway!

✅ Removal of plastic waste
✅ Improved water flow
✅ Prevention of water stagnation
✅ Cleaner and healthier surroundings for citizens

🌿 Clean drains are the foundation of
🏙️ a beautiful and healthy city

🚯 Please do not throw garbage or plastic waste into drains.
🤝 Everyone should participate in building a Clean Rajamahendravaram.

💙 Let us all work together for a Clean & Beautiful Rajamahendravaram ❤️



Collector EastGodavari Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu Swachha Andhra Corporation Swachh Survekshan Swachh Bharat Mission - Urban Commissioner and Director of Municipal Administration

🧹✨ శుభ్రమైన డ్రెయిన్లు – ఆరోగ్యకరమైన నగరం ✨🧹📍 స్వాతంత్ర హాస్పిటల్ జంక్షన్ ప్రధాన కాలువ🏘️ వార్డు – 36🚮 చెత్తతో నిండిన కాల...
01/06/2026

🧹✨ శుభ్రమైన డ్రెయిన్లు – ఆరోగ్యకరమైన నగరం ✨🧹

📍 స్వాతంత్ర హాస్పిటల్ జంక్షన్ ప్రధాన కాలువ
🏘️ వార్డు – 36

🚮 చెత్తతో నిండిన కాలువ నుంచి
💧 పరిశుభ్రమైన కాలువగా మార్పు!

✅ ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
✅ నీటి ప్రవాహం మెరుగుదల
✅ నీటి నిల్వల నివారణ
✅ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం

🌿 పరిశుభ్రమైన కాలువలు
🏙️ అందమైన నగర నిర్మాణానికి పునాది

🚯 దయచేసి కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దు.
🤝 పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

💙 స్వచ్ఛమైన – సుందరమైన రాజమహేంద్రవరం కోసం మనమందరం కలిసి పనిచేద్దాం ❤️

Collector EastGodavari Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu Swachha Andhra Corporation Swachh Bharat Mission - Urban Swachh Survekshan Commissioner and Director of Municipal Administration

📢 Applications Invited – Student Internship Program 2026🎓 Are you a student aspiring to gain practical experience in urb...
01/06/2026

📢 Applications Invited – Student Internship Program 2026

🎓 Are you a student aspiring to gain practical experience in urban governance and city development?

🏛️ Rajamahendravaram Municipal Corporation (RMC) invites applications for the Student Internship Program 2026, offering an opportunity to work alongside municipal professionals and contribute to meaningful public service initiatives.

🔹 Internship Domains:
🏙️ Urban Planning & Town Planning
🏗️ Civil Engineering
🌿 Environmental Engineering
💻 e-Governance & Digital Services

✨ What You'll Gain:
✅ Exposure to live municipal projects
✅ Learning from experienced professionals
✅ Opportunity to contribute to city development
✅ Certificate of Completion
✅ Skill enhancement and networking opportunities

📲 Scan the QR Code or click https://forms.gle/X9ie9vZhwCdZYZ2cA and register now!

📞 For More Details:
94 94 060 060


Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Collector EastGodavari Andhra Pradesh CM Commissioner and Director of Municipal Administration

📋 Permanent Resolution of Public Grievances is the GoalCommissioner Rahul Meena Receives 23 Petitions Through PGRS🏛️ Mun...
01/06/2026

📋 Permanent Resolution of Public Grievances is the Goal
Commissioner Rahul Meena Receives 23 Petitions Through PGRS

🏛️ Municipal Commissioner Rahul Meena directed officials to respond promptly to petitions and complaints received from the public and ensure permanent solutions to their issues.

📍 During the Public Grievance Redressal System (PGRS) program held at the Municipal Corporation office, a total of 23 petitions were received, including 11 related to Engineering, 4 to Revenue, 5 to Town Planning, 2 to Public Health, and 1 related to Pension services.

⚡ The Commissioner instructed officials to examine the petitions immediately and take necessary action for their resolution. He emphasized prompt response to complaints related to sanitation, drainage, drinking water supply, street lighting, and other essential civic infrastructure services.

✅ He further directed officials to clearly explain any technical constraints causing delays in resolving issues and provide appropriate endorsements to applicants. Officials were also instructed to monitor petitions on a daily basis and ensure quality resolution within the stipulated timeframe.

🤝 The Commissioner stated that providing better civic services and ensuring citizen satisfaction remain the primary objectives of the Municipal Corporation.


Collector EastGodavari Commissioner and Director of Municipal Administration Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

📋 అర్జీలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంపీజీఆర్ఎస్ ద్వారా 23 అర్జీలు స్వీకరించిన కమిషనర్ రాహుల్ మీనా🏛️ ప్రజల నుంచి అందే అర్జ...
01/06/2026

📋 అర్జీలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
పీజీఆర్ఎస్ ద్వారా 23 అర్జీలు స్వీకరించిన కమిషనర్ రాహుల్ మీనా

🏛️ ప్రజల నుంచి అందే అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించి శాశ్వత పరిష్కారాలు చూపాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.

📍 నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో మొత్తం 23 అర్జీలు స్వీకరించగా, వాటిలో ఇంజనీరింగ్ – 11, రెవెన్యూ – 4, టౌన్ ప్లానింగ్ – 5, పబ్లిక్ హెల్త్ – 2, పెన్షన్ – 1 అర్జీ ఉన్నాయి.

⚡ అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్, ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

✅ సాంకేతిక కారణాల వల్ల సమస్య పరిష్కారంలో ఆలస్యం జరిగితే దరఖాస్తుదారులకు పూర్తి వివరాలు తెలియజేసి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని, ప్రతి అర్జీని ప్రతిరోజూ పర్యవేక్షించి గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.

🤝 ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.


Collector EastGodavari Commissioner and Director of Municipal Administration Dr. Ponguru Narayana Nara Chandrababu Naidu

Address

MCR Office Road, Seshayya Metta
Rajahmundry
533104

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919494060060

Alerts

Be the first to know and let us send you an email when Rajamahendravaram Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajamahendravaram Municipal Corporation:

Share