หวานเว่อ

หวานเว่อ Education for All

చీకట్లను పరదోలుదాం!!ఈ దీపావళి తో ఐక్యతను సాధిదాం..
27/10/2019

చీకట్లను పరదోలుదాం!!
ఈ దీపావళి తో ఐక్యతను సాధిదాం..

చిరు దివ్వెలు వెలిగిద్దాం - చీకట్లను ప్రారదోలుదాం.~SFIఐక్యత మన బలం - మానవత మన మార్గం~SFIఐక్యతకొసం - పండుగలుదీపావళి శుభాక...
26/10/2019

చిరు దివ్వెలు వెలిగిద్దాం - చీకట్లను ప్రారదోలుదాం.
~SFI
ఐక్యత మన బలం - మానవత మన మార్గం
~SFI
ఐక్యతకొసం - పండుగలు

దీపావళి శుభాకాంక్షలు
~SFI

26/10/2019

చిరు దివ్వెలు వెలిగిద్దాం - చీకట్లను ప్రారదోలుదాం.
~SFI
ఐక్యత మన బలం - మానవత మన మార్గం
~SFI
ఐక్యతకొసం - పండుగలు

దీపావళి శుభాకాంక్షలు
~SFI

కార్పోరేట్,ప్రైవేటు  జూనియర్ కాలేజీలలో పరీక్ష ఫీజు పేరుతో దోపిడీ పై చర్యలు తీసుకోవాలని   SFI అద్వర్యంలో RIO కి వినతి.
25/10/2019

కార్పోరేట్,ప్రైవేటు జూనియర్ కాలేజీలలో పరీక్ష ఫీజు పేరుతో దోపిడీ పై చర్యలు తీసుకోవాలని SFI అద్వర్యంలో RIO కి వినతి.

20/10/2019

కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేస్తున్న పోలీసుల దుశ్చర్య

విద్యార్థినిలకు న్యాయం జరిగే వరకు తోడూఉంటాం ~SFI, AIDWA
16/10/2019

విద్యార్థినిలకు న్యాయం జరిగే వరకు తోడూఉంటాం ~SFI, AIDWA

నన్నయ యూనివర్సిటీ ఆంగ్ల అధ్యాపకుడు ఎన్.సూర్య రాఘవేంద్ర ఎమ్.ఏ మొదటి సంవత్సర విద్యార్థిలకు అసభ్యకరమైన మెసేజులు పంపి వారిని...
15/10/2019

నన్నయ యూనివర్సిటీ ఆంగ్ల అధ్యాపకుడు ఎన్.సూర్య రాఘవేంద్ర ఎమ్.ఏ మొదటి సంవత్సర విద్యార్థిలకు అసభ్యకరమైన మెసేజులు పంపి వారిని వేధిస్తున్నాడని విద్యార్థినిలు వాపోయారు. ఇటువంటి కిచకుడిని కఠినంగా శిక్షించాలని, ఉన్నతస్థాయి కమిటీతో పారదర్శకంగా కమిటీతో ప్రభుత్వం విచారణ చెయ్యాలని SFI, AIDWA ఇతర మహిళ సంఘాలు, నాయకులు డిమాండ్ చేశారు.
విచారణ పేరుతో కాలయాపన జరగకుండా వేగవంతంగా విచారణ జరిపి చర్యలు తీసుకొనేలా విద్యాశాఖ మంత్రి, మహిళా కమిషన్, కలెక్టరు కేసుపై ప్రత్యక్ష జోక్యం ఉండాలని SFI జిల్లా కార్యదర్శి బి.పవన్ కోరారు.
విద్యార్థిల రక్షణకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకు విద్యార్థినిలకు అండగా ఉంటామని తెలిపారు.

సమగ్రమైన న్యాయ విచారణ జరపాలి- బి.పవన్ SFI
13/10/2019

సమగ్రమైన న్యాయ విచారణ జరపాలి- బి.పవన్ SFI

Address

Jampeta
Rajahmundry
533101

Telephone

+919030241088

Website

Alerts

Be the first to know and let us send you an email when หวานเว่อ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to หวานเว่อ:

Share