Rajahmudry ysrcp City president

Rajahmudry ysrcp City president Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajahmudry ysrcp City president, Political Party, Rajahmundry.

09/07/2025
రాజమండ్రి సువర్ణ వర్తకుల సంఘం కి ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా అన్నయ్య శ్రీ అడపా శ్రీహరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹❤️...
02/07/2025

రాజమండ్రి సువర్ణ వర్తకుల సంఘం కి ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా అన్నయ్య శ్రీ అడపా శ్రీహరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌹❤️🌹❤️🌹

07/08/2023
భావితరాలసంపూర్ణ ఆరోగ్యం కోసంవైఎస్ఆర్ సంపూర్ణ పోషణఅంగన్వాడీ కేంద్రంలో కిట్లను పంపిణీ చేసిన సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూ...
03/08/2023

భావితరాల
సంపూర్ణ ఆరోగ్యం కోసం
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ

అంగన్వాడీ కేంద్రంలో కిట్లను పంపిణీ చేసిన సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు అడపా హరి.

తూర్పుగోదావరి జిల్లా,
రాజమండ్రి.

ఆరోగ్యవంతమైన భావితరాల కోసం గౌరవ ముఖ్యమంత్రి ఈ పౌష్టికాహారాన్ని అందజేస్తూ.. వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని
సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఉల్లి తోటలోని అంగన్వాడీ కేంద్రంలో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు అడపా హరి ఆధ్వర్యంలో వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు.
రక్తహీనత పౌష్టికాహారలేమి పూర్తిగా తొలగిపోవాలని లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం 2,300 కోట్లు ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు.

గర్భిణీలు, బాలింతల కోసం టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.
మనసున్న మారాజు జగనన్న విశిష్టరీతిలో ఈ పథకాన్ని చేపట్టడం జరిగిందని నగర అధ్యక్షులు అడపా హరి అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. తల్లులు గర్భవతులతో పథకంపై మాట్లాడారు.
కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్లు నీలపాల తమ్మారావు, బెజవాడ రాజ్ కుమార్, నాయకులు రొక్కం త్రినాథ్, అడపా రఘు, శ్రీనివాస్ , అంగన్వాడి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.....................

జై జగన్
25/05/2023

జై జగన్

ది ఆర్యాపురం కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు తాగు నీరు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం
26/03/2023

ది ఆర్యాపురం కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు తాగు నీరు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Address

Rajahmundry

Telephone

+919000000957

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajahmudry ysrcp City president posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share