Telugu Desam Party: Rajahmundry City

Telugu Desam Party: Rajahmundry City Official Page of TDP Rajahmundry City

28/02/2026

ప్రజలకు మంచి చేయడమే లోకేష్ అన్న ఆశయం.
తప్పక లభిస్తుంది దేవదేవుని ఆశీర్వాదం.




కోట్లాది హిందువులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంపై క్షమాపణలు కోరుతున్నా.. ఈ మహాపాపంలో పాల్గొన్న ఏ ఒక్కర...
28/02/2026

కోట్లాది హిందువులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంపై క్షమాపణలు కోరుతున్నా.. ఈ మహాపాపంలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం.


28/02/2026

ప్రజల మధ్యకు ప్రజా నాయకుడు రాగానే, ఇది ఆ ప్రజలు చూపించే అభిమానం, ఆ ప్రజా నాయకుడు చూపించే ఆప్యాయత.
#పేదలసేవలో




ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజి...
28/02/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళావెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


28/02/2026

ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగితే, అది బొమ్మదే కదా అంటూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడిన మంత్రులను చూసాం. అలాంటి వారు తిరుమల ప్రసాదం కల్తీ చేసి, దొరికిపోయి ఎదురు దాడి చేస్తున్నారు.

అరిష్టం జరిగింది. చేసిన తప్పుపై పోరాటం చేయకపోయినా పర్వాలేదు; కనీసం ప్రతి హిందువు ఇలాంటి చర్యలను ఖండించాలి.





28/02/2026

ప్రజాప్రతినిధిగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వినియోగించడం నాకెంతో తృప్తినిస్తోంది. గతంలో ఎందరో ఎమ్మెల్యేలు ఉన్నా, నేడు దాతల సహకారంతో మరో 100 ఏళ్ల పాటు నిలిచిపోయేలా ఈ పాఠశాల భవనాన్ని నిర్మించడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం.

పిల్లల చదువుతో పాటు వారి ఆహ్లాదం కోసం ఇక్కడ ఒక చక్కని పార్కును కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ బాధ్యతను నేను మరియు కార్పొరేషన్ కలిసి తీసుకుంటాం. ఈ భవనం వేలమంది విద్యార్థుల కలలను నిజం చేస్తూ, వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను





దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమ...
28/02/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

#పేదలసేవలో




• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల...
28/02/2026

• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

• ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

• ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Yjtac


27/02/2026

హిందువులు పిచ్చివాళ్లని జగన్ అనుకుంటున్నాడా?
అధికారంలో ఉండగా దేవాలయాలపై దాడులు చేసి, సమర్థించుకున్నారు.
ఇప్పుడు స్వామివారి ప్రసాదం కల్తీ చేసి, దొరికిపోయి ఎదురు దాడి చేస్తున్నారు.





27/02/2026

2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి

27/02/2026

గత పాలకులు హౌసింగ్‌లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం.


జగన్ నోట  'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు.  అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒక...
27/02/2026

జగన్ నోట 'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు. అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒకవేళ పొరబాటున చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ జగన్ విషయంలో జనం నమ్మిందే నిజమైంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం అనేశాడు జగన్. ఎంత మోసపోయాం అనుకున్నారు జనం.


Address

Rajahmundry City
Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajahmundry City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajahmundry City:

Share