22/04/2026
మన లీడర్ క్రేజ్… బోర్డర్ దాటేసింది!
తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి… అక్కడి లీడర్
Vijay లాంటి తమిళ స్టార్,తన ప్రజల్ని ఆకట్టుకోవడానికి మన జగన్ అన్న ఫోటో వాడుతున్నాడంటే,
అది జగనన్న క్రేజ్
మన రాష్ట్రానికి మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా జగన్ పేరు వినిపిస్తోందంటే,
అది ఆయన పాలన, ఆయన ఇమేజ్, ఆయన ఫాలోయింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూపిస్తుంది.