TNTUC, Chittoor District

TNTUC, Chittoor District TNTUC is expanded as TELUGUNADU TRADE UNION COUNCIL an affiliation wing of TELUGUDESAM PARTY.

14th March 2024:Puttur, Chittoor District,S B I Colony,Opposite Canara Bank.Chalivendram was set up by TELUGUNADU TRADE ...
17/03/2024

14th March 2024:
Puttur, Chittoor District,
S B I Colony,
Opposite Canara Bank.

Chalivendram was set up by TELUGUNADU TRADE UNION COUNCIL (TNTUC) to provide fresh, healthy and cool drinking water for roadside commuters and who is in thirst this summer season 2024.

Inaugurated by Mr. GALI BHANU PRAKASH GARU, MLA Candidate TELUGUDESAM Party for Nagari Constituency.

Thank you Telugudesam Party Family Members and all well wishers who extended their support to this great cause.

Regards,
RAVILLA MADHAVA NAIDU,
President, TNTUC Chittoor Parliament.

17/01/2024

రేపు అన్న ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం* -
రావిళ్ల మాధవ నాయుడు.

*రేపు (18/01/2024) ఉదయం 11గంటలకు* అన్న నందమూరి తారకరామారావు గారి 28వ వర్థంతి సందర్భంగా..

పుత్తూరు పట్టణం కార్వేటినగరం రోడ్డు లోని కెనరా బ్యాంకు ఎదురుగా ఉచిత మెగా వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుంది.

ముఖ్య అతిథి:-
*శ్రీ గాలి భానుప్రకాష్ గారు,*
నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.

తెలుగుదేశం పార్టీ -జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కుటుంబ సభ్యులు,
అన్న గారి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, కార్మిక, కర్షక, యువత, మహిళలు ముఖ్యంగా నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము..
🙏🙏🙏

ఇట్లు,
రావిళ్ల మాధవ నాయుడు,
Chittoor జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు‌.

TNTUC is expanded as TELUGUNADU TRADE UNION COUNCIL an affiliation wing of TELUGUDESAM PARTY.

27/07/2020
కరోనా పోరాటయోధులకు, బాధితులకు సంఘీభావం: TNTUC చిత్తూరు జిల్లా.
27/07/2020

కరోనా పోరాటయోధులకు, బాధితులకు సంఘీభావం:
TNTUC చిత్తూరు జిల్లా.

అశృనివాళీ :సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు,TTD మాజీ ఉద్యోగి,TNTUC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిపెద్దలు శ్రీ వడ్లమూడి...
21/07/2020

అశృనివాళీ :

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు,
TTD మాజీ ఉద్యోగి,
TNTUC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
పెద్దలు శ్రీ వడ్లమూడి సుబ్బరత్నం నాయుడు గారు
ఈ రోజు తిరుపతి లో స్వర్గస్తులైనారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

శోకతప్త హృదయంతో
TNTUC చిత్తూరు జిల్లా.

24 మే 2017 :నిన్న మొన్న జరిగినటువంటి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు లో గౌరవ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ ...
24/05/2017

24 మే 2017 :
నిన్న మొన్న జరిగినటువంటి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు లో గౌరవ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని మరియు శ్రీ అచ్చెన్న నాయుడు గారిని కలసి జిల్లాలోని సహకార చెక్కర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసినటువంటి రైతులకు రావలసిన బకాయిలు మరియు చెరకు కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల మరియు ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న జీతభత్యాలను ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మంజూరు చేయిపించవలసిందిగా కోరడమైనది.

వీలైతే విశాఖపట్నం లో జరిగే మహానాడు లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రులను కోరడమైనది.

వీటికి సంబంధించిన వివరాలు అర్జీ రూపంలో పొందుపరుస్తూ రెండు వేరు వేరు ఫైళ్లను మంత్రులకు సమర్పించడమైనది.

మీ
రావిళ్ళ మాధవ నాయుడు,
TNTUC చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.

మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం.........మీ రావిళ్ళ మాధవ నాయ...
19/05/2017

మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం.........
మీ
రావిళ్ళ మాధవ నాయుడు,
TNTUC చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNTUC ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో వాడవాడలా మే డే సంబరాలు.ఇట్లు రావిళ్ళ మాధవ నాయుడు,TNTUC చిత్తూరు  జిల్లా ప్రధానకార్యదర...
02/05/2017

TNTUC ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో వాడవాడలా మే డే సంబరాలు.

ఇట్లు
రావిళ్ళ మాధవ నాయుడు,
TNTUC చిత్తూరు జిల్లా ప్రధానకార్యదర్శి.

కార్మిక సోదర సోదరీమణులకు అంతర్జాతీయ మే డే శుభాకాంక్షలు.....
01/05/2017

కార్మిక సోదర సోదరీమణులకు అంతర్జాతీయ మే డే శుభాకాంక్షలు.....

ఏర్పేడు లారీ ప్రమాద మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు మనస్థర్యం కలిగించాలని ఆ భగవంతుని మనమందరం మనసారా ప్...
22/04/2017

ఏర్పేడు లారీ ప్రమాద మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు మనస్థర్యం కలిగించాలని ఆ భగవంతుని మనమందరం మనసారా ప్రార్ధిద్దాం....

మన నాయకుడు చంద్రన్న గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు....                 కార్మికుల సంక్షేమమే TNTUC ధ్యేయం.....
20/04/2017

మన నాయకుడు చంద్రన్న గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు....
కార్మికుల సంక్షేమమే TNTUC ధ్యేయం.....

Address

Door No: 1-82, Santhi Nagar, S B I Colony, K N Road
Puttur
517583

Alerts

Be the first to know and let us send you an email when TNTUC, Chittoor District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TNTUC, Chittoor District:

Share