Krupalakshmi Kalathuru

Krupalakshmi Kalathuru The main button for the development of a society is leadership. Helping hands is so Better than talk

GD Nellore YSRCP Incharge Kalathur Krupalakshmi garu condemns illegal arrest of YSRCP general secretary (Media)Kalathur ...
15/04/2026

GD Nellore YSRCP Incharge Kalathur Krupalakshmi garu condemns illegal arrest of YSRCP general secretary (Media)

Kalathur Krupalakshmi Garu has strongly condemned the illegal arrest of Pudi Srihari, former CPRO to former Chief Minister Y.S.Jaganmohan Reddy, who is serving as the YSRCP General Secretary (media relations) at his residence at Vijayawada earlier today.

Andhra Pradesh Police dept has also illegitimately seized his mobile phones and laptop during the arrest.

The ruling TDP is making a mockery of Democracy by enforcing the “Red book constitution” to book illegal and false cases on the YSRCP functionaries and leaders in the state of Andhra Pradesh.

The arrest of Pudi Srihari is yet another classic example of how desperate the ruling TDP is to divert the people’s attention from former Chief minister YS Jagan Mohan Reddy’s scheduled visit to the Juvvaladinne fishing harbour in Nellore district today.

The YSRCP will not be allowed to be bullied by such false cases and illegal arrests and will knock on the judiciary to fight for justice and to expose the undemocratic practices of the ruling coalition.

 టీడీపీ నేత తప్పుడు కేసులతో.. వేధింపులు తాళలేక రైతు బలవన్మరణం గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడు పల్లి గ్రామానికి చెంద...
14/04/2026



టీడీపీ నేత తప్పుడు కేసులతో.. వేధింపులు తాళలేక రైతు బలవన్మరణం

గంగాధర నెల్లూరు మండలంలోని రామానాయుడు పల్లి గ్రామానికి చెందిన ఆర్ బాబుతో పాటుకొంత మంది గ్రామస్థులపై భూఆక్రమణ, బ్యానర్ చింపేశారంటూ తప్పుడు కేసు పెట్టిన టీడీపీ నేత

పలు కేసులతో పాటు బైండోవర్ పేరుతో ఆర్ బాబుని వేధించిన పోలీసులు. దాంతో వేధింపులు తాళలేక బలవన్మరణం

మీ తప్పుడు కేసులకు సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లతో పాటు రైతుల్ని కూడా బలి చేస్తున్నారా Nara Chandrababu Naidu ?

On the occasion of the birth anniversary of Dr. B.R. Ambedkar, who transformed letters into a weapon and fought for equa...
14/04/2026

On the occasion of the birth anniversary of Dr. B.R. Ambedkar, who transformed letters into a weapon and fought for equality, let us remember that great one’s aspirations.. Let us walk in the path shown by Babasaheb.



వైసిపి నాయకుడు సతీమణిని పరామర్శించిన నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి గంగాధర నెల్లూరు: జీడి నెల్లూరు మండల వైఎస్ఆర్ కాం...
10/04/2026

వైసిపి నాయకుడు సతీమణిని పరామర్శించిన నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి
గంగాధర నెల్లూరు:
జీడి నెల్లూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీ సెల్ కార్యదర్శి మోసెస్ సతీమణి గిరిజ కొద్దిరోజుల క్రితం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్నారు . విషయం తెలుసుకున్న జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి గురువారం వైసిపి నేత మోసెస్ సతీమణిని గిరిజను ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి దయతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతలు గుణశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, హరిబాబు, కుట్టి, మదన్ వైసిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదుఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళ లోకానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి మరో మారు  అన...
10/04/2026

ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళ లోకానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి
మరో మారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి
గంగాధర నెల్లూరు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు సంబంధించిన ఆడవారిని అవమానకర రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం జీడి నెల్లూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. వీకెండ్ కామెంట్లో భాగంగా రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కుటుంబ సభ్యుల ఆడవారిపై అనుచిత వ్యాఖ్యల చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలు మహారాణులుగా వెలిగారని, అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని, నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుండి ఎన్నో అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అన్నారు. ఆడవారిని అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

🚨  చిత్తూరు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన టీడీపీ నేతలు అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగర...
05/04/2026

🚨

చిత్తూరు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన టీడీపీ నేతలు

అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై పాశవికంగా దాడి

బైక్‌పై వెళ్తున్న యుగంధర్‌పై టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ దాడి. తీవ్ర గాయాల కారణంగా కోమాలోకి వెళ్లిపోయిన ఏఆర్ కానిస్టేబుల్

ఏంటి ఈ దారుణం Nara Chandrababu Naidu , Anitha Vangalapudi ? Andhra Pradesh Police పైనే ఇలా దాడి చేశారంటే.. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా?


The matter relates to yesterday’s event at Venugopalaswamy Temple, Karvetinagaram, addressing the resignation of BR Naid...
05/04/2026

The matter relates to yesterday’s event at Venugopalaswamy Temple, Karvetinagaram, addressing the resignation of BR Naidu from the position of TTD Chairman.

04/04/2026

Jagananna 🤍

04/04/2026

🚨

నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ నిరసనలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్.

వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయం. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టనున్న వైయస్ఆర్ సీపీ

బిఆర్ నాయుడు రాస*లీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై ఆగ్రహం. ఇప్పటికీ బీఆర్ నాయుడును వెనకేసుకు వస్తున్న చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్టించుకోని నారా చంద్రబాబు నాయుడు .





MustProtectTTD

04/04/2026

టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు!

Address

Puttur

Telephone

+919502481437

Website

Alerts

Be the first to know and let us send you an email when Krupalakshmi Kalathuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Krupalakshmi Kalathuru:

Share