Obc మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా

  • Home
  • India
  • Puttaparthi
  • Obc మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా

Obc మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Obc మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా, Political organisation, సత్యసాయి జిల్లా, Puttaparthi.

BJPఆంధ్రప్రదేశ్ Rangala Srinivas OBC Pvn Madhav Satya Kumar YNitin Navin jiNamo 🌷
30/06/2026

BJPఆంధ్రప్రదేశ్
Rangala Srinivas OBC
Pvn Madhav
Satya Kumar Y
Nitin Navin ji
Namo 🌷

శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలంలో BJP రాష్ట్ర పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మ...
29/06/2026

శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలంలో BJP రాష్ట్ర పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగమైన OBC మోర్చా రాష్ట్ర జిల్లా పతాధికారులు.

భారత్ మాతాకీ జై

శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలంలో BJP రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు PVN మా...
29/06/2026

శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలంలో BJP రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు,

రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు,OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు, సత్య సాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు, ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ గారి సూచనల మేరకు

శ్రీ నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల సుపరిపాలనలో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.

Sky 🌷 DMM
P KALYAN
CBN

OBC Morcha Satya Sai District
భారత్ మాతాకీ జై 🇮🇳

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు భారతీయ జనతా  #ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుం...
23/06/2026

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు

భారతీయ జనతా #ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ #సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ గారు,OBC రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు సూచనలతో

శ్రీ సత్యసాయి జిల్లా, #ధర్మవరం నియోజకవర్గం #ముదిగుబ్బ మండలం #చిన్నకోట్ల గ్రామంలో,OBC మండల కన్వీనర్ చంద్రమోహన్ గారి అధ్యక్షతన బూతు నెంబర్ 35 లో శ్రీ " #శ్యాంప్రసాద్ ముఖర్జీ" గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం భారతీయ జనతా పార్టీ OBC మోర్చా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

భారత్ మాతాకీ జై
OBC మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా 🌷🇮🇳
SKY 🌷 DMM

భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా పతాధికారుల సమావేశం🌷🔥🇮🇳ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు జి య...
20/06/2026

భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా పతాధికారుల సమావేశం🌷🔥🇮🇳

ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు జి యం శేఖర్ స్వామి అధ్యక్షత పత్రికా సమావేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా కదిరి మాజీ శాసనసభ్యులు పార్థసారథి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

రాష్ట్ర విశ్వ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ₹6 లక్షల కోట్లకు పైగా కేంద్ర సహకారం అందించిందని తెలియజేశారు.

🔶 2014 నుండి 2025 వరకు వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ₹6 లక్షల కోట్లకు పైగా కేంద్ర నిధులు.

🔶 ₹1.92 లక్షల కోట్లకు పైగా కేంద్ర పన్నుల వాటా.
🔶 ₹2 లక్షల కోట్లకు పైగా కేంద్ర గ్రాంట్లు మరియు సహాయం.
🔶 విభజన చట్టం హామీల అమలుకు వేల కోట్ల రూపాయల విడుదల.
🔶 పోలవరం జాతీయ ప్రాజెక్టుకు భారీ ఆర్థిక సహాయం.
🔶 అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర సహకారం.
🔶 AIIMS మంగళగిరి ఏర్పాటు.
🔶 IIT తిరుపతి స్థాపన.
🔶 IIM విశాఖపట్నం ఏర్పాటు.
🔶 NIT ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు.
🔶 IISER తిరుపతి ఏర్పాటు.
🔶 పుట్టపర్తి లో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ఏర్పాటు
🔶 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) విశాఖలో స్థాపన.
🔶 విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి.
🔶 జాతీయ రహదారుల విస్తరణకు వేల కోట్ల పెట్టుబడులు.
🔶 రైల్వే ప్రాజెక్టులకు రికార్డు స్థాయి నిధులు.
🔶 వందే భారత్ రైళ్లను ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి తీసుకురావడం.
🔶 జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు.
🔶 PM ఆవాస్ యోజన ద్వారా లక్షలాది ఇళ్ల నిర్మాణం.
🔶 ఉజ్వల యోజన ద్వారా లక్షలాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు.
🔶 PM-KISAN ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం.
🔶 ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత.
🔶 ముద్ర యోజన ద్వారా యువతకు స్వయం ఉపాధి రుణాలు.
🔶 డిజిటల్ ఇండియా ద్వారా గ్రామ స్థాయికి డిజిటల్ సేవలు.
🔶 స్వచ్ఛ భారత్ ద్వారా పారిశుద్ధ్య విప్లవం.
🔶 స్కిల్ ఇండియా ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి.
🔶 ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం.
🔶 G20 అధ్యక్షత ద్వారా ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత పెంపొందించడం.

"సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్" అనే నినాదంతో దేశ ప్రజలందరికి చేరువైందని
"12 సంవత్సరాల సేవ, సుశాసనం, సంకల్పం — వికసిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని తెలియజేశారు.
శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

భారత్ మాతాకీ జై
NDA Governance 🇮🇳🚩

నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల సుపరిపాలన🌷
12/06/2026

నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల సుపరిపాలన🌷

ధర్మవరం పట్టణంలోని  శివాలయంలో,ఆలయం దేశ ప్రధానమంత్రి Narendra Modi గారి పాలనకు 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్య...
10/06/2026

ధర్మవరం పట్టణంలోని శివాలయంలో,ఆలయం దేశ ప్రధానమంత్రి Narendra Modi గారి పాలనకు 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం ఇంకా నా కళ్ల ముందు కదులుతోంది. ...
04/06/2026

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం ఇంకా నా కళ్ల ముందు కదులుతోంది. ఆనాడు మీరు చూపిన అపారమైన ప్రేమకు, అందించిన ఆశీర్వాదాలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

ముఖ్యంగా ధర్మవరం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మీరు అందించిన ఆశీర్వాదాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు మన Satya Kumar Y గారు, ప్రజాసేవే ధ్యేయంగా మరింత బాధ్యతతో ముందుకు సాగుతూ మనకోసం నిరంతరం శ్రామిస్తున్న సత్యన్నకు ఇవే మా గౌరవ వందనాలు.

2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేయడమే లక్ష్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ప్రతి కుటుంబానికి మేలు చేకూరేలా కృషి చేస్తూనే ఉంటుంది.

Harish Babu

Address

సత్యసాయి జిల్లా
Puttaparthi
515134

Website

Alerts

Be the first to know and let us send you an email when Obc మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share