SAYED SUHEL BASHA

SAYED SUHEL BASHA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SAYED SUHEL BASHA, KBS Street, Punganur.
(1)

OFFICIAL PAGE OF SAYED SUHEL BASHA FIGHTING FOR SOCIAL & POLITICAL ISSUE'S,
Businessman, Politician, Social Activist, Founder President: INDIAN PEOPLE'S HELP FOUNDATION, PUNGANUR-INDIA🇮🇳.

03/06/2026

54 వేల ఓట్లు తొలగించడం అనేది హాస్యాస్పదం.
Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA

*పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్ర రెడ్డి (చల్...
03/06/2026

*పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్ర రెడ్డి (చల్లా బాబురెడ్డి )గారు మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.*

*మహిళలను గుర్తించి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన గౌరవ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు.*

*ఈ సందర్భంగా చల్లా బాబురెడ్డి గారు ప్రసంగిస్తూ మహిళలకు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు లభించిందని ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిదని మరియు తెలుగుదేశం పార్టీది అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహించేలాగా మరియు రాజకీయ నాయకులుగా తయారు చేసేందుకు 33% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని కావున మహిళలందరూ ప్రత్యేకంగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని కోరారు.*

*ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*
Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh Challa Ramachandra Reddy SAYED SUHEL BASHA Telugudesam Party - Punganur

02/06/2026
01/06/2026

33% రిజర్వేషన్ పై సర్వత్రా హర్షం
Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA

01/06/2026

పుంగనూరు తహశీల్దార్ గారి సందేశం !

SIR ఓటర్లు అంటే ప్రత్యేకంగా ఒక కొత్త ఓటర్ల వర్గం కాదు. ఇక్కడ SIR = Special Intensive Revision (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ఎన్నికల సంఘం (ECI) చేపట్టే ప్రక్రియను సూచిస్తుంది. �

SIR ఎందుకు చేస్తారు?
ఓటరు జాబితాలో ఉన్న:
మరణించిన వారి పేర్లు
ఒకే వ్యక్తి పేర్లు పలుచోట్ల ఉండటం
ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిపోయిన వారి పేర్లు
తప్పు వివరాలు వంటి అంశాలను సరిచేయడానికి SIR నిర్వహిస్తారు. అలాగే అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. �

SIR సమయంలో ఏమి జరుగుతుంది?
Booth Level Officers (BLOs) ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.
ఓటర్ల నుంచి అవసరమైన సమాచారం, పత్రాలు తీసుకుంటారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేస్తారు.
అభ్యంతరాలు, సవరణల కోసం అవకాశం ఇస్తారు.
చివరకు సవరించిన ఓటరు జాబితా ప్రచురిస్తారు. �

SIR వల్ల ప్రయోజనాలు
ఓటరు జాబితా మరింత ఖచ్చితంగా ఉంటుంది.
నకిలీ లేదా అర్హతలేని నమోదులు తగ్గుతాయి.
ఎన్నికల పారదర్శకత పెరుగుతుంది.
ఓటు హక్కు ఉన్నవారు జాబితాలో చేరే అవకాశం పెరుగుతుంది. �

ఓటరుగా మీరు ఏమి చేయాలి?
SIR మీ ప్రాంతంలో జరుగుతున్నట్లయితే:
BLO వచ్చి వివరాలు అడిగితే సహకరించండి.
మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయండి.
పేరు లేకపోతే లేదా వివరాలు తప్పుగా ఉంటే సవరణ కోసం దరఖాస్తు చేయండి.
అవసరమైతే గుర్తింపు, నివాస సంబంధిత పత్రాలు సిద్ధంగా ఉంచండి. �
Telugu Desam Party (TDP)

Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA
31/05/2026

Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA

31/05/2026

SIR కు భయపడాల్సిన అవసరం లేదు.
నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు EC,
అనర్హుల ఓట్లకు చెక్ పెట్టి జాబితా శుద్ది అక్రమ, నకిలీ, మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యం.

143-PUNGANUR – Special Intensive Revision (SIR-2002) Electoral Roll | Chittoor District, Government of Andhra Pradesh | India https://share.google/NH6wU9UOwybOFnqxg

Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA

30/05/2026

తెలుగుదేశం పార్టీకి మహిళలే మహారానులు Telugu Desam Party (TDP) SAYED SUHEL BASHA

Address

KBS Street
Punganur
517247

Alerts

Be the first to know and let us send you an email when SAYED SUHEL BASHA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share