28/07/2024
సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యవర్గ సమావేశం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించిన మొదటి సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా ఆమూరు సుధాకర్ గారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని ప్రతి దళిత గిరిజన గ్రామాల్లో కూడా సమతా సైనిక్ దళ్ కార్యకర్తలు తయారు కావాలని నియోజకవర్గ కమిటీ, మండలం కమిటీ లను పది రోజుల్లో పూర్తి చేయాలని యువత మత్తు మందు లకు బానిస కాకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులు గా బ్రతకాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ Muneppa, గారు, ప్రధానకార్యదర్శి శ్రీ శివ కుమార్ గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ గారు,కిరణ్, శివలింగం, తదితరులు పాల్గొన్నారు.