Punganur Municipality

Punganur Municipality The Punganur is a 3rd grade Municipality of Chittoor District, under Anantapur Region. The Municipality has an extent of 17.02 Sq.K.m.

17/03/2026
13/03/2026

🌸 స్వచ్ఛ నారి – 7 రోజులు, 7 మహిళా స్వచ్ఛత నాయకులు 🌸
పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత మరియు వ్యర్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా స్వచ్ఛత నాయకులను గౌరవించడానికి “Swachha Nari – 7 Days, 7 Spotlight Stories” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ ఒక మహిళా నాయకురాలి సేవలను పరిచయం చేస్తూ 45–60 సెకన్ల చిన్న వీడియో కథనాలు మా అధికారిక సోషల్ మీడియా వేదికలలో పంచుకుంటాము.
సమాజంలో స్వచ్ఛతపై అవగాహన పెంపొందిస్తూ, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
👏 మన పట్టణాన్ని మరింత శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడానికి కృషి చేస్తున్న మహిళా శక్తికి మన వందనాలు.






11/03/2026

పుంగనూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్వచ్ఛమైన పట్టణం నిర్మాణంలో మహిళా స్వచ్ఛత నాయకులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ స్పాట్‌లైట్ స్టోరీస్ కార్యక్రమంలో భాగంగా, మా మహిళా స్వచ్ఛత నాయకుల సేవలను చూపించే 45–60 సెకన్ల వీడియోను పంచుకుంటున్నాము.
స్వచ్ఛత కోసం మహిళల అంకితభావం మరియు కృషికి మా అభినందనలు. 👏




Happy Republic DayMunicipal Department Govt of Andhra pradesh           ♻
26/01/2023

Happy Republic Day

Municipal Department Govt of Andhra pradesh






Happy DiwaliMunicipal Department Govt of Andhra pradesh     lights       ♻
24/10/2022

Happy Diwali

Municipal Department Govt of Andhra pradesh

lights




Happy Gandhi JayantiRemembering Father of The Nation   on his 153rd Birth Anniversary.Municipal Department Govt of Andhr...
02/10/2022

Happy Gandhi Jayanti
Remembering Father of The Nation on his 153rd Birth Anniversary.

Municipal Department Govt of Andhra pradesh

12/07/2022

World 🌍 Paper Bag Day 2022 🍃🍃

SAY NO TO
S I N G L E U S E
PLASTIC BAG

✅Use Paper Bag
❌Reduce Plastic Bag
🌎World Paper Bag Day🛍️

Municipal Department Govt of Andhra pradesh

Andhra Pradesh

11/07/2022

Segregate waste at Source

Municipal Department Govt of Andhra pradesh



🖐


♻️


Reduce Reuse Recycle  ...Say No To Single Use Plastic... Municipal Department Govt of Andhra pradesh              🖐     ...
05/07/2022

Reduce Reuse Recycle ...
Say No To Single Use Plastic...

Municipal Department Govt of Andhra pradesh




🖐


♻️

స్వాతంత్ర్య పోరాటంలో విప్లవాగ్నిని రగిల్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మన్యంలో చుక్కలు చూపించిన  వీరుడు, ఎందర...
04/07/2022

స్వాతంత్ర్య పోరాటంలో విప్లవాగ్నిని రగిల్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి మన్యంలో చుక్కలు చూపించిన వీరుడు, ఎందరికో ఆరాధ్య దైవం, స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి...
Municipal Department Govt of Andhra pradesh


20/06/2022

Say No To Mixed Waste
Use Dustbins for Segregate Waste Properly

Municipal Department Govt of Andhra pradesh



🖐


♻️


భారత స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీన వ్యవస్థాపకులు శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారి జయం...
09/05/2022

భారత స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీన వ్యవస్థాపకులు శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి సందర్భంగా వారి దేశ సేవను స్మరించుకుంటూ వారికి నివాళి...

Municipal Department Govt of Andhra pradesh

Address

Punganur

Alerts

Be the first to know and let us send you an email when Punganur Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Punganur Municipality:

Share