tdp updates vmp

tdp updates vmp tdp updates and vempalli andKadapa district TDP updates

నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపి...
11/02/2025

నిన్నటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వివిధ‌ సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యుల‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌ల‌ను? మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బ‌లం. ప్ర‌జ‌ల‌కు చేయూత‌నిచ్చే స్పూర్తిదాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన మీ అంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ఇట్లు,
మీ
**మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బిటెక్ రవి)*
*పులివెందుల టీడీపీ ఇంచార్జ్**

ముఖంలో  “ చిరునవ్వు “పలకరింపులో “ ఆప్యాయత “నాయకత్వంలో “ రాజసం “అన్ని కలగలిపిన మేరునగ ధీరుడు పులివెందుల నియోజకవర్గ ఇన్చార...
09/02/2025

ముఖంలో “ చిరునవ్వు “
పలకరింపులో “ ఆప్యాయత “
నాయకత్వంలో “ రాజసం “
అన్ని కలగలిపిన మేరునగ ధీరుడు పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని మనసారా కోరుకుంటూ......

మీ వేంపల్లి,
టీడీపీ సోషల్ మీడియా ,
అడ్మిన్ .

ఈ భోగి పండుగ మీ ఇంట భోగ భాగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని, సంబరాల కాంతిని తీసుకురావాలని, కొత్త వెలుగులు నింపాలని కోరుక...
13/01/2025

ఈ భోగి పండుగ మీ ఇంట భోగ భాగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని, సంబరాల కాంతిని తీసుకురావాలని, కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు🔥





Pulivendula Game changer 🔥mlc
02/01/2025

Pulivendula Game changer 🔥mlc

ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..!🚩 🚩   ✌🏻
01/01/2025

ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..!🚩

🚩

✌🏻

02/10/2024
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న 💛🔥
20/09/2024

పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న 💛🔥

గండి దేవస్థానం చైర్మెన్ వెంకట స్వామి గారు పులివెందుల నియోజకవర్గం ఇంచార్జి మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారిని, వేంపల్లి ...
08/08/2024

గండి దేవస్థానం చైర్మెన్ వెంకట స్వామి గారు పులివెందుల నియోజకవర్గం ఇంచార్జి మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారిని, వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథరెడ్డి గారిని మరియు వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి రామ ముని రెడ్డి గారిని సన్మానించడం జరిగింది.

కడప జిల్లా పులివెందుల  పార్టీ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి తమ సమస్యలను చెప్పుకునేందుకు భార...
06/08/2024

కడప జిల్లా

పులివెందుల పార్టీ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి

తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు కార్యకర్తలు

వచ్చిన ప్రజలతో మమేకమై తమ సమస్యలను సావధానంగా వింటూ

సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్న బీటెక్ రవి

జటిలమైన సమస్యలను కూడా సావధానంగా వింటూ

పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో

ఆనందంతో వెను తిరుగుతున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని శ్రీ   గారికి ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞతలు ...
23/07/2024

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని శ్రీ గారికి ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞతలు తెలిపిన పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి " మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి " గారు.

🚩

✌🏻

Address

Vempalli
Pulivendla
516329

Website

Alerts

Be the first to know and let us send you an email when tdp updates vmp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share