Itdp Pithapuram

Itdp Pithapuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Itdp Pithapuram, Political organisation, Pithapuram.

06/06/2022
పార్టీ కి ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఉండటం తెలుగుదేశానికే సొంతం.హతమార్చుతున్న టైం లో  ఓ సారి జై జగన్ అని అను,అని ప్రత...
13/01/2022

పార్టీ కి ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఉండటం తెలుగుదేశానికే సొంతం.
హతమార్చుతున్న టైం లో ఓ సారి జై జగన్ అని అను,అని ప్రత్యర్ధులు ప్రబోలపెట్టినా…
జై చంద్రబాబు,జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడంట,😭😭ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పలనాడు లో పసుపు జెండా నిన్ను చూసి గర్వపడుతుంది🙏🙏🙏
జోహార్ చంద్రయ్య..🙏🙏🙏 😢😢జోహార్లు.. జోహార్లు..

అరాచకం జాస్తి.... అభివృద్ది నాస్తి... ఆదాయానికి సుస్తి.... అప్పుల కోసం అన్నాయ్ కుస్తీ.... దివాళ అంచున నిలిచే దుస్థితి......
07/01/2022

అరాచకం జాస్తి.... అభివృద్ది నాస్తి... ఆదాయానికి సుస్తి.... అప్పుల కోసం అన్నాయ్ కుస్తీ.... దివాళ అంచున నిలిచే దుస్థితి.... ఇదీ నేటి రాష్ట్ర పరిస్థతి 🤷‍♂️🤷‍♂️🤷‍♂️

కుల రాజకీయలు పక్కన పెట్టుచంద్రబాబు కు పట్టం కట్టు
05/01/2022

కుల రాజకీయలు పక్కన పెట్టు
చంద్రబాబు కు పట్టం కట్టు

  చెప్పినట్టు.....👉జగన్ రెడ్డికి అంత కోపం.. ఎందుకు వస్తుందో... జనాలకు కారణం దొరికేసింది...Thank you  ...😄😄😄
04/01/2022

చెప్పినట్టు.....

👉జగన్ రెడ్డికి అంత కోపం.. ఎందుకు వస్తుందో... జనాలకు కారణం దొరికేసింది...

Thank you ...😄😄😄

పోతుండు వస్తుండు...👉 శాలువాలు అయితే అయిపోతున్నాయి       కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు అధ్యక్ష...
04/01/2022

పోతుండు వస్తుండు...
👉 శాలువాలు అయితే అయిపోతున్నాయి
కానీ ప్రత్యేక హోదా మాత్రం రాలేదు అధ్యక్ష...

చెప్పలేదా రామకృష్ణ ఇంగ్లీష్ రాదని
04/01/2022

చెప్పలేదా రామకృష్ణ ఇంగ్లీష్ రాదని

23/12/2021

వైసీపీ ఎమ్మెల్యే చేతకానివాడా?

మనం వద్దు అనుకుని విడిపోయిన      మద్రాస్ ఇప్పటికి చాలా బాగుంది !!!మనను వద్దు అని వదిలించుకున్న తెలంగాణ కూడా             ...
19/12/2021

మనం వద్దు అనుకుని విడిపోయిన
మద్రాస్ ఇప్పటికి చాలా బాగుంది !!!

మనను వద్దు అని వదిలించుకున్న తెలంగాణ కూడా
ఇప్పుడు మనకంటే బాగుంది !!

విచిత్రంగా మనం మాత్రం అటూ ఇటూ కాని
మధ్యస్థ జాతి లాగా మిగిలి పోయాం !!

ఇప్పటికైనా లోపం ఎక్కడుందో తెలిసుకుని సరిదిద్దుకోకపొతే చరిత్రలో
మాడా జాతిగా మిగిలిపోతాం !!!!

19/12/2021

Please Save Poor Farmers

Address

Pithapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Itdp Pithapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share