Palapati Raghu

Palapati Raghu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Palapati Raghu, Political organisation, phirangipuram, Phirangipuram.

03/08/2024
అందరికీ నమస్కారం..... నేను మీ  మేకతోటి సుచరిత నుజగనన్న ఆదేశాలు మేరకు నేను తాడికొండ నుంచి వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే ...
11/05/2024

అందరికీ నమస్కారం..... నేను మీ మేకతోటి సుచరిత ను
జగనన్న ఆదేశాలు మేరకు నేను తాడికొండ నుంచి వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను...
జగనన్న గత ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో చక్కటి పరిపాలన అందించారు. ఈ రోజు నిరు పేదల అవసరాలను తీర్చేందుకు సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి చక్కని చదువులు అందించడం జరిగింది. అగ్రవర్ణాల్లో పేదలను గుర్తించి వారికి ఇబీసీ నేస్తం పథకం అందించడం జరిగింది. అలాగే వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందించి జగనన్న సుపరిపాలన అందించారు. అలాంటి సంక్షేమం కొనసాగాలి అంటే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ వరుస సంఖ్య 4 లోని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంఎల్ఏ గా నన్ను, అలాగే ఎంపీ బ్యాలెట్ వరుస సంఖ్య 1 లోని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీ కిలారి వెంకట రోశయ్య గారిని గెలిపించాలని కోరుతూ
మీ ... మేకతోటి సుచరిత

11/05/2024
ఫిరంగిపురం మండలం, యర్రగుంట్లపాడు గ్రామంలో  జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న *శ్రీమతి మేకతోటి సుచరిత గారు*, తాడికొండ ని...
30/04/2024

ఫిరంగిపురం మండలం, యర్రగుంట్లపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న *శ్రీమతి మేకతోటి సుచరిత గారు*, తాడికొండ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ.అభ్యర్ధి మరియు ప్రత్తిపాడు శాసన సభ్యులు, మాజీ హోం శాఖా మాత్యులు. గ్రామ వీధులలో ప్రచార రధంపై తిరుగుతూ ప్రతి ఒక్కరికి నమస్కారములు చేసుకుంటూ మే 13వ తేదిన జరగబోయే ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు.
శ్రీమతి మేకతోటి సుచరిత గారు గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు యర్రగుంట్లపాడు గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పుష్పగుచ్చంలు అందించి, పూలుచల్లుకుంటూ, నుదిటిపై విజయ తిలకం దిద్దుతూ, హారతులు పడుతూ మేళతాళాలతో విజయోత్సవ ర్యాలీగా గ్రామంలోనికి ఘన స్వాగతం పలికారు.
శ్రీమతి సుచరిత గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంభానికి సంక్షేమ పధకాలు అందాలి అంటే మళ్ళీ శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని మరొక సారి ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని తెలిపారు. మన జగనన్న కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అని చెప్పినట్లు అర్హత కలిగిన ప్రతి ఒక్క గృహంనకు అనేక సంక్షేమ పధకాలు అందించిన గొప్ప మహా నాయకుడు అని వివరించారు. అవ్వాతాతలకు వాలంటీర్లు ద్వారా ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలంటే జగనన్న తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మండలం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎం.పి.పి.సభ్యులు, జడ్.పి.టి.సి.సభ్యులు, మండల కన్వీనర్, ఎం.పి.టి.సి.సభ్యులు, సర్పంచులు, వార్డ్ సభ్యులు, వివిధ అనుబంధ విబాగల నాయకులు, జే.సి.యస్.మండల కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, ముస్లిం నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

తాడికొండ శాసనసభ్యురాలు ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వుండవల్లి శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలుపాలపాటి...
03/02/2020

తాడికొండ శాసనసభ్యురాలు ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వుండవల్లి శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు

పాలపాటి రఘు

మా అన్న కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
28/11/2019

మా అన్న కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టా శివ రామకృష్ణారెడ్డి గారి క...
13/10/2019

తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టా శివ రామకృష్ణారెడ్డి గారి కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదిస్తున్న రాష్ట్ర వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు కావటి శివ నాగ మనోహర్ నాయుడు ,యువజన నాయకులు పాలపాటి రఘు

Address

Phirangipuram
Phirangipuram
522529

Telephone

8008634080

Website

Alerts

Be the first to know and let us send you an email when Palapati Raghu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share