21/02/2023
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన..
౼ మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు
తాడేపల్లి, 21.02.2023 :
మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి బీసీ మహిళకు పెద్దపీట వేస్తూ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సానిపల్లి మంగమ్మ గారికి అవకాశం కల్పించినందుకు నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు , మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధి సానిపల్లి మంగమ్మ గారు మరియు పెనుకొండ నియోజకవర్గం ముఖ్య నాయకులు, తదితరులు..