03/06/2026
Happy Serve 🫄112th Week
112వ వారం మాతృత్వం కార్యక్రమం పెద్దాపురం పట్టణానికి చెందిన కీ:శే బండారు ఆనందరావు మరియు కీ:శే అనంతలక్ష్మి దంపతుల కుమారుడు, కోడలు అయినటువంటి బండారు శ్రీనివాస్ మరియు శ్రీమతి కనకదుర్గ గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి సహాయ సహకారాలతో జరిగింది
ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు నెల వారి వైద్యం కోసం వచ్చే 150 మంది గర్భిణీలకు మరియు మరో 100 మందికి గర్భిణీల కూడా వచ్చిన కేర్ టెకర్స్ కు 15 రకాల వంటకాలతో ఉచిత పౌష్టికాహర భోజనాలు ఏర్పాటు చేసాము.
మన పెద్దాపురం గ్రూప్ తరుపున ధన్యవాదాలు
-మన పెద్దాపురం TeaM-