Cnu sms

Cnu sms Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cnu sms, Political Party, Kolanoor, Peddapalli.

16/12/2025

మన ఊరు బాగుండాలంటే…
మన ఓటే మార్పు తీసుకురావాలి 🌱
సర్పంచ్ అభ్యర్థి

కారెంగుల శ్రీనివాస్ (SMS)
కత్తెర ✂️ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయండి

16/12/2025

📣 కొలనూర్ గ్రామం అభివృద్ధి దిశగా మరొక బలమైన అడుగు!

✂️ కత్తెర గుర్తు పై మీ విలువైన ఓటుతో
కారెంగుల శ్రీనివాస్ (SMS) గారికి అండగా నిలిద్దాం 🙏

🌱 గ్రామ సమస్యల పరిష్కారం
🏡 ప్రతి ఇంటికి సౌకర్యాలు
💡 పారదర్శకమైన నాయకత్వం

📅 పోలింగ్: 17-12-2025
🗳️ ఓటు హక్కు… మన భవిష్యత్తు!

✨ మన ఊరి అభివృద్ధి కోసం కత్తెర గుర్రుపై ఓటు వేసి విజయం సాధింపజేయండి!

15/12/2025

కొలనూర్ గ్రామ ప్రజలకు వినతి! 🙏

​అభివృద్ధికి, ఆదర్శపాలనకు కంకణం కట్టుకున్న మన యువ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి కారెంగుల శ్రీనివాస్ (SMS) గారికి మీ మద్దతు ఎంతో అవసరం.

​ క్రమ సంఖ్య 02 లో ఉన్న "కత్తెర" ✂️ గుర్తుపై ఓటు వేసి, ఆశీర్వదించండి. మీ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన సదా మీ సేవలో ఉంటారు.

​'కత్తెర' గుర్తుకు మన ఓటు ✂️✂️✂️

#కత్తెరగుర్తు




గ్రామ అభివృద్ధి మా లక్ష్యం, సేవ మా సంకల్పం 💪కత్తెర ✂️ గుర్తుకు ఓటు వేసికారెంగుల శ్రీనివాస్ (SMS) గారిని గెలిపించండి 🙏 #క...
14/12/2025

గ్రామ అభివృద్ధి మా లక్ష్యం, సేవ మా సంకల్పం 💪
కత్తెర ✂️ గుర్తుకు ఓటు వేసి
కారెంగుల శ్రీనివాస్ (SMS) గారిని గెలిపించండి 🙏

#కత్తెరగుర్తు




14/12/2025

సర్పంచ్ అభ్యర్థి కారెంగుల శ్రీనివాస్ (SMS) గారు క్రమ సంఖ్య 02 లోని “కత్తెర” గుర్తు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు🙏🙏

14/12/2025

మన ఊరి గెలుపు — మన చేతుల్లోనే!
గ్రామం అంటే మన ఇల్లు… దాని అభివృద్ధి మన బాధ్యత!

సర్పంచ్ అభ్యర్థి కారెంగుల శ్రీనివాస్ (SMS) గారు క్రమ సంఖ్య 02 లోని “కత్తెర” గుర్తు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు🙏🙏

13/12/2025

📣 కొలనూర్ గ్రామం అభివృద్ధి దిశగా మరొక బలమైన అడుగు!

✂️ కత్తెర గుర్తు పై మీ విలువైన ఓటుతో
కారెంగుల శ్రీనివాస్ (SMS) గారికి అండగా నిలిద్దాం 🙏

🌱 గ్రామ సమస్యల పరిష్కారం
🏡 ప్రతి ఇంటికి సౌకర్యాలు
💡 పారదర్శకమైన నాయకత్వం

📅 పోలింగ్: 17-12-2025
🗳️ ఓటు హక్కు… మన భవిష్యత్తు!

✨ మన ఊరి అభివృద్ధి కోసం కత్తెర గుర్రుపై ఓటు వేసి విజయం సాధింపజేయండి!

12/12/2025

కొలనూర్ గ్రామ నివాసులకు తెలియజేసేది ఏమనగా… 🙏

సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కారెంగుల శ్రీనివాస్‌ (SMS) గారి గురించి వివరాలు మరియు ఓటింగ్ సమాచారం క్రింద ఇవ్వబడ్డాయి.
క్రమ సంఖ్య 02 వద్ద ఉన్న “కత్తెర” (✂️) గుర్తు ఆ అభ్యర్థిని సూచిస్తుంది.

ఓటింగ్ తేదీ: 17-12-2025
సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

'కత్తెర' గుర్తుకు మీ ఓటు, మా శ్రీనివాస్ గారికి విజయం!

Address

Kolanoor
Peddapalli
KARIMNAGAR

Telephone

9492790143

Website

Alerts

Be the first to know and let us send you an email when Cnu sms posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share