Gogulamudi

Gogulamudi This is a page for all the people of Gogulamudi Village, Pedanandipadu Mandal, Guntur District, Andhra Pradesh.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ||
जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||
Mother and motherland are superior even to Heaven..

గోగులమూడి గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం!

ప్రధాన జీవనాధారం వ్యవసాయం. తెలుగు మాతృభాష. ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లములో కూడా మాట్లాడగలరు..

మిర్చి, ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న, మిముము, శెనగలు మరియు వరి మొదలగు పంటలు విరివిగా పండుతాయి. అన్

ని రకాల పంటలకు అనుకూలమైన భూమి గోగులమూడి గ్రామ ప్రజల అదృష్టం. కష్టపడే మనస్తత్వం, వ్యవసాయం లో అపార అనుభవం మరియు మెళుకువలు ఈ గ్రామ రైతుల ప్రధాన బలం. రైతు వారి కుటుంబాలే ఎక్కువుగా ఉన్నప్పటికీ, రైతు కూలీలు మరియు వివిధ కుల వృత్తులు గోగులమూడి కుటుంబం లో భాగమై ఉన్నారు. కృష్ణా నది కాలువ ప్రధాన తాగు మరియు సాగు నీటికి ఆధారం. వర్షపాతం మీద కూడా వ్యవసాయం ఆధారపడినది.

గోగులమూడి ఉన్నత పాఠశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో అనేక ఉన్నత హోదాలో వున్నారు. ఒక్క గోగులమూడి గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన కాట్రపాడు, మేడవారిపాలెం, రావిపాడు మరియు గొరిజవోలుగుంటపాలెం విద్యార్దులకు కూడా విద్యాదానం చేసిన గొప్ప చరిత్ర కలిగినది గోగులమూడి ఉన్నత పాఠశాల!

వివిధ కుల మతాల సమ్మేళనం మా గోగులమూడి గ్రామం. వివిధ రకాల మతాలకు సంబందించిన ప్రార్ధనా మందిరాలు, గ్రామా సచివాలయం, ప్రాథమిక పాఠశాల, ప్లే గ్రౌండ్ మరియు గ్రామా చెరువు ప్రధాన ఆకర్షణలు. దైవ ప్రార్ధనలు, నాటక రంగం మరియు రాజకీయాలలో గోగులమూడి మంచి గుర్తింపు కలిగి ఉన్నది.

గోగులమూడి గ్రామ అభివృద్ధికి పలువురు కృషి చేసారు మరియు చేస్తూనే ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి సమిష్టి కృషితో గోగులమూడి గ్రామం మరింత అభివృద్ధిపదంలో ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నాము.

- [email protected]

24/11/2022
22/11/2022

గోగులమూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ది బుద్ది సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానమునందు కార్తీకదీప మహోత్సవం...

సూర్యోదయం.. చెరువుగట్టు.. స్నేహితుడు.. 👌🏻Best seat in the house!!Another awesome click !
25/01/2022

సూర్యోదయం.. చెరువుగట్టు.. స్నేహితుడు.. 👌🏻

Best seat in the house!!

Another awesome click !

Beautiful pic!Credits: Ajitesh Mikkineni!
19/09/2020

Beautiful pic!
Credits: Ajitesh Mikkineni!

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ||जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||Mother and motherland are superior even to He...
07/09/2020

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ||
जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||
Mother and motherland are superior even to Heaven..

గోగులమూడి గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం!

ప్రధాన జీవనాధారం వ్యవసాయం. తెలుగు మాతృభాష. ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లములో కూడా మాట్లాడగలరు..

మిర్చి, ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న, మిముము, శెనగలు మరియు వరి మొదలగు పంటలు విరివిగా పండుతాయి. అన్ని రకాల పంటలకు అనుకూలమైన భూమి గోగులమూడి గ్రామ ప్రజల అదృష్టం. కష్టపడే మనస్తత్వం, వ్యవసాయం లో అపార అనుభవం మరియు మెళుకువలు ఈ గ్రామ రైతుల ప్రధాన బలం. రైతు వారి కుటుంబాలే ఎక్కువుగా ఉన్నప్పటికీ, రైతు కూలీలు మరియు వివిధ కుల వృత్తులు గోగులమూడి కుటుంబం లో భాగమై ఉన్నారు. కృష్ణా నది కాలువ ప్రధాన తాగు మరియు సాగు నీటికి ఆధారం. వర్షపాతం మీద కూడా వ్యవసాయం ఆధారపడినది.

గోగులమూడి ఉన్నత పాఠశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో అనేక ఉన్నత హోదాలో వున్నారు. ఒక్క గోగులమూడి గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన కట్రపాడు, మేడవారిపాలెం, రావిపాడు మరియు గొరిజవోలుగుంటపాలెం విద్యార్దులకు కూడా విద్యాదానం చేసిన గొప్ప చరిత్ర కలిగినది గోగులమూడి ఉన్నత పాఠశాల!

వివిధ కుల మతాల సమ్మేళనం మా గోగులమూడి గ్రామం. వివిధ రకాల మతాలకు సంబందించిన ప్రార్ధనా మందిరాలు, గ్రామా సచివాలయం, ప్రాథమిక పాఠశాల, ప్లే గ్రౌండ్ మరియు గ్రామ చెరువు ప్రధాన ఆకర్షణలు. దైవ ప్రార్ధనలు, నాటక రంగం మరియు రాజకీయాలలో గోగులమూడి మంచి గుర్తింపు కలిగి ఉన్నది.

గోగులమూడి గ్రామ అభివృద్ధికి పలువురు కృషి చేసారు మరియు చేస్తూనే ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి సమిష్టి కృషితో గోగులమూడి గ్రామం మరింత అభివృద్ధిపదంలో ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నాము.

[email protected]
https://gogulamudi.in/

Another great click by Sai Master garu!
07/09/2020

Another great click by Sai Master garu!

07/09/2020
Dear Gogulamudi friends,If you have any content (pictures, short videos or upcoming events) about our Village Gogulamudi...
20/06/2020

Dear Gogulamudi friends,

If you have any content (pictures, short videos or upcoming events) about our Village Gogulamudi and would like to share it with us, Please email to: [email protected]

Our team will review the content and post it on this page accordingly.

Thanks,
Admin, Team Gogulamudi
https://gogulamudi.in/

*******************************************************************

గోగులమూడి ఫ్రెండ్స్,

మీ దగ్గర గోగులమూడి గ్రామానికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ లేదా త్వరలో జరిగే కార్యక్రమాల సమాచారం ఉండి మాతో షేర్ చేయదలచుకుంటే, ఈ email కి ఫార్వర్డ్ చేయండి: [email protected]

మా టీం ఆ సమాచారాన్ని సమీక్షించి ఈ పేజీ లో అందుబాటులో ఉంచుతాం..

మీ,
అడ్మిన్ , టీం గోగులమూడి.
https://gogulamudi.in/

పునీత జోజప్ప గారి దేవాలయం (RCM) చర్చ్ ,గోగులమూడి.

Address

Gogulamudi
Pedanandi Padu
522015

Alerts

Be the first to know and let us send you an email when Gogulamudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gogulamudi:

Share