Telugu Desam Party: Palakonda

Telugu Desam Party: Palakonda Official Page of TDP Palakonda

30/05/2026

గత 5 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా లేక, నానా ఇబ్బందులు పడి, ఒక్క పూట భోజనం చేసి, కష్టపడి చదివి నేడు టీచర్ ఉద్యోగాలు సాధించుకున్న యువతపై... నీ ఫేక్ ఆరోపణలతో రాక్షసుడిలా విరుచుకుపడి పైశాచిక ఆనందం పొందుతున్నావా



30/05/2026

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్?



హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు  గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొ...
30/05/2026

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.



సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో  ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు త...
30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW



చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టాలంటూ మహానాడులో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక ...
29/05/2026

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టాలంటూ మహానాడులో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన ప్రతిపాదనకు టీడీపీ అధినేత చంద్రబాబుగారు ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో మొదటిసారిగా స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచింది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

కార్యకర్తే.. అధినేత..

ఇది సార్ తెలుగుదేశం పార్టీకి ఉండే నిబద్ధత. జెండా మోసిన పార్టీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది అనడానికి నేనే ఒక నిదర్శనం : టీడీపీ కార్యకర్త జొన్నలగడ్డ యామయ్య గారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

అధికారంలో ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ .. ప్రజలు ఛీ కొట్టి గద్దె దింపేస్తే అంబేద్కర్ రాజ్యాంగం గుర్తొచ్చింది.


29/05/2026

సమస్య లేదా సంక్షోభం వచ్చాక తలపట్టుకునే బదులు ముందుగానే జాగ్రత పడటమే దార్శనికత. ప్రధాని మోదీ గారికి , ఏపీ సీఎం చంద్రబాబు గారికి ఆ దార్శనికత ఉంది కాబట్టే ఇంధన పొదుపు చేయమని మోదీ గారు పిలుపును ఇవ్వడం... చంద్రబాబుగారు దాన్ని వెంటనే అందుకుని తన కాన్వాయ్ ని కుదించుకోవడం, మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరిగాయి.




#నాతెలుగుదేశంనాబాధ్యత

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలుగొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వ...
29/05/2026

యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు

గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.


Address

Palakonda

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Palakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Palakonda:

Share