పాలకొల్లు

పాలకొల్లు పంచారామ క్షేత్రాలోకి ప్రసిద్ధి, కళలకు పుట్టినిల్లు మన పాలకొల్లు

పాలకొల్లు పట్టణ ప్రజలకు శుభవార్త! 🎉మన పాలకొల్లు మున్సిపాలిటీ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. పరిపాలనా సౌలభ్యం మరియు పట్టణ వ...
18/12/2025

పాలకొల్లు పట్టణ ప్రజలకు శుభవార్త! 🎉

మన పాలకొల్లు మున్సిపాలిటీ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. పరిపాలనా సౌలభ్యం మరియు పట్టణ విస్తరణ దృష్ట్యా, మన మున్సిపాలిటీని ప్రభుత్వం 'ఫస్ట్ గ్రేడ్' నుండి 'స్పెషల్ గ్రేడ్' (Special Grade) మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. 🏛️

ఈ హోదా పెంపుతో మన పట్టణానికి మరిన్ని నిధులు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. క్షీరారామ లింగేశ్వరుని కృపతో మన పట్టణం మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటూ...

పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు! 💐🙏

పాలకొల్లు రైల్వే ట్రాక్ రిపేర్లో ఉన్నది. కావున 09-12-2025 నుండి 14-12-2025 వరకు రోడ్డు మూసి వేయబడును. ప్రజలు గమనించగలరు ...
06/12/2025

పాలకొల్లు రైల్వే ట్రాక్ రిపేర్లో ఉన్నది. కావున 09-12-2025 నుండి 14-12-2025 వరకు రోడ్డు మూసి వేయబడును. ప్రజలు గమనించగలరు 👍

ప్రత్యేక అలంకరణలో స్వామి వారు ❤️🙏
16/11/2025

ప్రత్యేక అలంకరణలో స్వామి వారు ❤️🙏

🙏
05/11/2025

🙏

Credits: Lakshmi Srinivas Kadali ❤️🤝
23/08/2025

Credits: Lakshmi Srinivas Kadali ❤️🤝

మన పాలకొల్లులో రుచికరంగా బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది ?
23/05/2025

మన పాలకొల్లులో రుచికరంగా బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది ?

మన క్షీరపురి కళాకారులు వెయ్యి కళ్ళతో ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న కళాక్షేత్రం !!! త్వరగా అందుబాటులోకి రావాలని కోరుకు...
20/04/2025

మన క్షీరపురి కళాకారులు వెయ్యి కళ్ళతో ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న కళాక్షేత్రం !!! త్వరగా అందుబాటులోకి రావాలని కోరుకుంటూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న జిల్లాస్థాయి-2025 కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థలం పురస్కారానికి మన పాలకొల్లు...
16/04/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న జిల్లాస్థాయి-2025 కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థలం పురస్కారానికి మన పాలకొల్లు నుండి ఇద్దరు కళాకారులు ఎంపిక అయ్యారు. అందులో ఒకరు పాలకొల్లు గద్దర్ అంబటి రాజు గారు🎉, ఇంకొకరు మానాపురం సత్యనారాయణ గారు🎉. వారికి కళలకు పుట్టినిల్లు మన క్షీరపురి (పాలకొల్లు) ప్రజలు, కళాకారులు తరపున హృదయపూర్వక అభినందనలు 🎉🎉🎉

09/04/2025

❤️

పెరగనున్న  #పాలకొల్లు  పట్టణ విస్తీర్ణం !!!పాలకొల్లు
23/03/2025

పెరగనున్న #పాలకొల్లు పట్టణ విస్తీర్ణం !!!

పాలకొల్లు

15/03/2025

డయాలయిస్ సెంటర్ ప్రారంభం - #పాలకొల్లు పరిసర ప్రజలకు శుభ సూచికం !!!

Address

Palakollu
534260

Website

Alerts

Be the first to know and let us send you an email when పాలకొల్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share