V4 MEDIA

V4 MEDIA V 4 PEOPLE

24/03/2021

మాకు ఉచిత పధకాలు వద్దు సర్.. పని ఇవ్వండి.. పనికి తగ్గ వేతనం ఇవ్వండి.. అదీ సకాలంలో ఇవ్వండి

31/12/2020

మిత్రులకు శ్రేయోభిలాషులకు విన్నపం...
నూతన సంవత్సర వేడుకలు కరోనా జాగ్రత్తల తో జరుపుకోవాలని మనవి..

07/04/2020

ప.గో.జిల్లా పాలకొల్లు : ప్రపంచవ్యాప్తంగా కరోన వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో టీడీపీ MLA డ్రామాలడుతున్నారని విమర్శించిన DCMS చైర్మన్ యడ్ల తాతాజీ.

05/04/2020

పాలకొల్లు టీడీపీ MLA నిమ్మల రామానాయుడు నియోజకవర్గ విలేఖరులకు నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, శానిటేషన్ బాటిల్స్, మాస్క్ లు పంపిణీ చేశారు.. MLA కీ ధన్యవాదాలు తెలిపిన పాలకొల్లు విలేకరులు.

23/03/2020

కరోన వైరస్ పై సోషల్ మీడియాలో అవాస్తవ పోస్టులు పెడితే ఐ. పి. అడ్రస్ ద్వారా క్రిమినల్ కేసులు పెడతామన్న పాలకొల్లు టౌన్ సి.ఐ. ఆంజనేయులు...

22/03/2020

కరోన వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ లో తాము కూడా భాగస్వాములైన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు. వైరస్ ని కూడా లెక్కచేయకుండా బాధ్యతగా సేవలందిస్తున్న డాక్టర్లకు పోలీస్ సిబ్బంది కి హృదయ పూర్వక నమస్కారములతో మీ V4 మీడియా - వెంకట్.

Address

Palakollu
534260

Website

Alerts

Be the first to know and let us send you an email when V4 MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category