05/07/2025
మార్కాపురం మండలంలోని గొట్టిపడియ గ్రామం వద్ద జలజీవన్ మిషన్ పధకం క్రింద జిల్లాలో 18 మండలాలలోని 578 గ్రామాలలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు శిలాఫలకం ఆవిష్కరణ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు .