ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ

  • Home
  • India
  • Ongole
  • ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ Page started by individuals to put effort in bringing Mr Nara Chandra Babu Naidu into power as CM of Andhra Pradesh state during 2014 State General Elections.

And also to make Telugu Desam Party more powerful in Prakasam District

13/12/2023
గంగా - కావేరి - గోదావరి 😁
17/09/2023

గంగా - కావేరి - గోదావరి 😁

12/06/2023

నలుపంటే తమ డిమ్ము కింద ఉండేది కాదని, అది కేవలం ఇతరులదని...
వనభోజనాలు తమ వారు కానీ వారు మాత్రమే చేస్తే అవి కులభోజనాలు అని..
తాము పతివ్రతలము కనుక తాము పాయసం వండితే రాత్రి మూడు గంటలకు పాయా అవుతుందని.....

నింగీ నెలా సాక్షిగా బైరటేస్ గనుల సాక్షిగా ఉత్త సాక్షి గా చెప్పుకుంటున్న ఒక వర్గం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది..

ఒక కులంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం లో ఎటువంటి అభ్యంతరం లేదు..దానికి వాడుకున్న పేరుతోనే మా సమస్య..

రెడ్ల కోసం రెడ్ల చేత రెడ్లే ఎంచుకుని ఏర్పాటు చేసుకున్న ఒకానొక సదస్సు.. దానికి వారు ఎంచుకున్న పేరు రాయలసీమ సదస్సు..

ఆ సదస్సుకి ఆహ్వానితు లు ఎవరయ్యా అంటే..

డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, శ్రీహరి వేల్పూరు...

(ఈ శ్రీహరి వేల్పూరి అనే ఆయన అందరికీ టిక్కెట్ స్పాన్సర్ కావొచ్చు)

సదస్సుకు వచ్చిన వక్తలు ఎవరూ అంటే – అప్పిరెడ్డి హరినాధరెడ్డి, మా కి రెడ్డి పురుషోత్తమరెడ్డి, భూమన్ రెడ్డి, నరాల రామిరెడ్డి...

ఇంతోటి దానికి ఇది ఏ రకంగా చూసినా రాయలసీమ సదస్సు కాదు, రెడ్ల సంఘం NRI సమావేశం..
ఒకానొక టైమ్లో పెద్ద పెద్ద పదవులు చేసిన రెడ్డి గారు అన్న మాటేంటీ అంటే, కుదరక మా వాళ్ళు వదిలేశారు కానీ లేదంటే దళిత రెడ్ల సంఘం, ముస్లిం రెడ్ల సంఘం అని కూడా పెట్టీ, వాటికి అధ్యక్షడుగా మా రెడ్లే ఉండే వారు. బేసిక్ గా మాకు మా చేతిలో అధికారం ఉండడం కావాలి, అది ఏ అధికారం అయినా సరే, మా చేతిలోనే అని ముగించారు.

ఒక కులంగా మా చేతిలో అధికారం ఉండాలి అనుకోడం తప్పులేదు. నియండర్తల్ నుంచీ మొదలైన ఎవల్యూషన్ ఈరోజు ఇంత వృద్ధికి కారణం కనపడకుండా ఉన్న ఆధిపత్యం కోసం పోరాటం కూడా. కానీ ఇక్కడ వచ్చే బాధ ఎంటి అంటే దానికి వాడుకునే పేరుతోనే.

5 ఏళ్ళ క్రితం హైదరాబాద్ రెడ్డి సంఘం మీటింగ్ పెట్టీ ఒకాయన "మేము అప్పటి నుంచీ పాలించాం, మీరు మమల్ని పరిగణలోకి తీసుకోవాలి" అని చెప్పారు. అలాంటి మీటింగ్ తో ఏ ఇబ్బంది లేదు, డల్లాస్ రెడ్ల సంఘం మీటింగ్ అనో, అమెరికా రెడ్ల సంఘం అనో పెట్టుకుంటే ఇప్పుడు డిస్కషన్ ఉండదు. రాయలసీమ అంటే కేవలం రెడ్లు అనే విధంగా చేస్తున్న దాని మీదే మా క్వశ్చన్...

గత ఎన్నికల్లో మా ప్రాంతంలో 52 కి 49 స్థానాల్లో గెలిచిన ఒక పార్టీ తమ కింద పీఠం కదిలిపోతూ ఉందని గ్రహించి "లేదు లేదు.. మేమంతా మీ వెంటే మీతో నే" అన్న బ్లూ రే డిస్క్ ప్రదర్శించటానికి ఏర్పాటు చేసిన "శ్రీ రెడ్ల సంఘం" సమావేశాన్ని(గౌరవం కోసం శ్రీ అన్నామంతే) రాయలసీమ సదస్సు అనో ఇంకోటి అనో అనడాన్ని కదిరి లో కొన్న గొడ్డలితో ఖండిస్తూ...

To be continued..

#ఉద్యామి

18/04/2020
17/04/2020

ఆంగ్ల మాధ్యమంని తాను 2016 లో ఎలా మొదలు పెట్టానో స్వయంగా చంద్రబాబు మాటల్లో వినండి..👇

ఆంగ్ల మాధ్యమానికి తెలుగుదేశం వ్యతిరేకం అనెటోళ్లని బాటా చెప్పుతో కోట్టడం అంటే ఇదే...

సిగ్గులేదారా..మీ బతుకంతా ఇలా అబద్ధాలు ప్రచారం చేయటమేనాకడుపుకి తింటున్నది అన్నమేనా లేక...
17/04/2020

సిగ్గులేదారా..మీ బతుకంతా ఇలా అబద్ధాలు ప్రచారం చేయటమేనా

కడుపుకి తింటున్నది అన్నమేనా లేక...

 #ఆంధ్రాలో ఆంగ్ల  #మాధ్యమం వెనుక నిజానిజాలు...👇 #2015లో చంద్రబాబు  #మొదటిసారిగా  #ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ...
16/04/2020

#ఆంధ్రాలో ఆంగ్ల #మాధ్యమం వెనుక నిజానిజాలు...👇

#2015లో చంద్రబాబు #మొదటిసారిగా #ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకొని ముందుగా #ఆంగ్ల మాధ్యమాన్ని టౌన్ లలో ఉండే మున్సిపల్ స్కూల్స్ లో ప్రవేశపెడుతూ G.O ఇచ్చాడు.....

ఆ G.O సారాంశం ఏంటంటే #రాష్ట్రంలోని అన్ని #మునిసిపల్ #స్కూల్స్ లో ఇకపై కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే విద్య బోధిస్తామని,

ఆనాడు ఈ #నిర్ణయాన్ని అన్ని #ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయ్. English medium ను ఉంచుతునే telugu medium ను కొనసాగించమని కోరాయ్.....

దీనినే అదునుగా చేసుకొని & #సాక్షి అయితే ఒక అడుగు ముందుకు వేసి #మున్సిపాలిటీ #స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టటాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, #ఉపాధ్యాయ #సంఘాలను,బాషా పరిరక్షకులని రెచ్చగొట్టి నానయాగీ చేసింది. #చంద్రబాబు ఏ మీడియం చదివాడంటూ సాక్షి & #వైస్సార్సీపీ నాయకులు విపరీతంగా తిట్టారు..

ఆ తరువాత చంద్రబాబు #ప్రభుత్వం పునరాలోచన చేసి క్రొత్త G.o తెచ్చింది,దాని ప్రకారం English medium తో పాటు telugu medium ను కొనసాగిస్తున్నాం అని..

#చంద్రబాబు చెప్పినట్టుగానే #2016నుంచి అన్నీ మునిసిపల్ స్కూల్స్ లో #ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, #తెలుగు మీడియంని కొనసాగిస్తున్నాడు..

#ఆంధ్రాలో ఆల్రెడీ ఇంగ్లీష్. #మీడియం మొదలెట్టి ఇప్పటికే 3 ఏళ్ళు పైనే అవుతుంది..

మరీ #జగన్ కొత్తగా పీకింది ఏంటంటే మొదట్లో చంద్రబాబు తెచ్చిన only ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అని GO ఇచ్చాడు....

నాడు మీడియంని తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ కూడా చివరికి చంద్రబాబు బాటనే పట్టాడు..

సిగ్గులేని కొందరు మా జగనే మొదటిసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతుంటే అడ్డుకుంటున్నారు అని మొరుగుతున్నారు...

ఇదిగొండి #గొర్రెల్లారా అప్పట్లో మీ #జగన్ & మీ జగన్ పత్రిక #సాక్షి రాసిన విషపు రాతలు...చదువుకోండి

చివరిగా మీకు చెప్పేది ఏంటంటే #ఆంధ్రాకి జరిగిన మెజారిటీ మంచి పనులు ఎన్టీఆర్... #చంద్రబాబు.... తెలుగుదేశం హయాంలో జరిగినవే అని గుర్తుంచుకోండి...

ఇక ఆఖరిగా తెలుగుదేశం మనుషుల్లారా.. చంద్రబాబు చేసిన ఇలాంటి మంచివాటిని చెప్పుకోలేకే ఎన్నికల్లో ఒడిపోయాం..దయచేసి ysrcp ట్రాప్ లో పడకండి..🙏

వైసీపీ వాళ్ళు ఇప్పటికే ప్రచారం మొదలెట్టారు,టీడీపీ వాళ్ళకి ఇంగ్లీష్ ఇష్టం లేదు,పేదల వ్యతిరేకం అని,

ఇప్పుడు మనం నిజాలు చెప్పుకోలేక పోతే జీవితాంతం తెలుగుదేశం ఆంగ్లానికి వ్యతిరేకం అని ముద్ర వేస్తారు..

దయచేసి షేర్ చేసి నిజాలను చెప్పండి....

AP ని నిలబెట్టాలి అంటే ఈ జెండాని నిలబెట్టాలి..✊💪జై తెలుగుదేశం..✌️✌️
16/04/2020

AP ని నిలబెట్టాలి అంటే ఈ జెండాని నిలబెట్టాలి..✊💪

జై తెలుగుదేశం..✌️✌️

Address

Ongole
523002

Website

Alerts

Be the first to know and let us send you an email when ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share