YSR Congress party Nennerupadu youth force

YSR Congress party  Nennerupadu youth force YSR Congress party Nennerupadu youth force

Om Namo Venkatesaya 🙏🏻స్వార్థ రాజకీయాలతో శ్రీవారి లడ్డూకి మకిలి అంటించిన చంద్రబాబు పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో ...
30/01/2026

Om Namo Venkatesaya 🙏🏻

స్వార్థ రాజకీయాలతో శ్రీవారి లడ్డూకి మకిలి అంటించిన చంద్రబాబు

పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో భక్తుల్ని మానసిక క్షోభకు గురి చేసిన Nara Chandrababu Naidu , Pawan Kalyan

కూటమి నేతలు చేసిన పాపానికి పరిహారంగా శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పూజలు చేద్దాం రండి.






29/01/2026
29/01/2026

🚨

తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన సిట్

ఏడాదిన్నరగా లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి.. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన నారా చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ , నారా లోకేష్... ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు?

మీలో ఇసుమంత నిజాయతీ ఉన్నా భక్తులకు క్షమాపణలు చెప్పండి

29/01/2026



జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు ఒక్కొక్కటి బయటికి

సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్‌ చేస్తూ, వారిని లోబరుచుకుంటున్న శ్రీధర్

సమాజం సిగ్గుపడేలా ఇంట్లోని ఆడవాళ్లని కూడా కామవాంఛతో చూస్తూ వెకిలి మాటలు

శ్రీధర్ రాసలీలలన్నీ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేందర్‌తో ఫోన్‌లో షేర్ చేసుకున్న బాధితురాలు



🚨  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 226 రోజులుగా కూటమి ప్రభుత్వం వేసిన అక్రమ సంకెళ్లు ఈరోజు తెగిపోయాయిఈ కేసులో చెవిరెడ్డ...
29/01/2026

🚨

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 226 రోజులుగా కూటమి ప్రభుత్వం వేసిన అక్రమ సంకెళ్లు ఈరోజు తెగిపోయాయి

ఈ కేసులో చెవిరెడ్డి గారితో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది

నీ అక్రమ కేసులకు భయపడం చంద్రబాబు.. మరింత పట్టుదలతో పోరాడుతాం

రైతుల బాధ.. ఒక్క రైతు బిడ్డకే తెలుస్తుంది. 🌾🙏🏻
04/11/2025

రైతుల బాధ.. ఒక్క రైతు బిడ్డకే తెలుస్తుంది. 🌾🙏🏻




Address

Nennerupadu
Ongole
523270

Website

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress party Nennerupadu youth force posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share