Make ongole as capital

Make ongole as capital be a part to make ongole as capital for SEEMANDRAPRADESH

28/08/2024
28/08/2024

ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై సమీక్ష | SRI SATYA NEWS

28/08/2024
 ఒంగోలు పార్లమెంట్ అభివ్రుద్ది గురించి బీజేపీ ఒంగోలు అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఎంతగానో శ్రమిస్తున్నారు. వారు ఇటివిల ఢి...
13/02/2022



ఒంగోలు పార్లమెంట్ అభివ్రుద్ది గురించి బీజేపీ ఒంగోలు అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఎంతగానో శ్రమిస్తున్నారు. వారు ఇటివిల ఢిల్లీ లో కేంద్ర మంత్రుల్ని కలిసి,ప్రతిపాదనలు సమర్పించారు.

ఇందులో భాగంగా , ఒంగోలు నగర అభివృధ్ది కోసం *ఒంగోలు కి అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్* నీ కేంద్ర యువజన, స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీ *అనురాగ్ ఠాకూర్* గారికి ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు

కేంద్రం అనుకూలంగా ఉన్న, దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా స్తాలాని కేటాయించాల్సి ఉంది. కేంద్రం ఆంధ్ర అభివ్రుద్ది కి కట్టుపడి ఉన్నది అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

మన ఒంగోలు జిల్లా అభివ్రుద్ది కి ప్రతి ఒక్కరూ ముందు కి వచ్చి, ఈ k క్రింది లింక్ ద్వారా తమ మద్దతు ప్రకటించ వలసింది గా కోరుచున్నాము.

Please sign and share the petition for bringing sports complex to ongole

SportsComplexForOngole

31/01/2022

Pls SHARE & SUPPORT to OUR KANDUKUR

జై కందుకూరు...! జై జై కందుకూరు...!!

31 వ తేదీ సోమవారం, సున్ కలెక్టర్ కార్యాలయం ముందు జే ఏ సి నిర్వహించ తపలెట్టిన నిరసన ధర్నా ను జయప్రదం చేయండి... 🙏

06/10/2021

దీని పై మీ యొక్క అభిప్రాయాలు తెలుపగలరు..

ఒంగోలు నగరంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చెరో ముల ఉండే సరికి .. చుట్టూ పక్క ఉర్ల నించి వచ్చి ట్రైన్ అందుకునే వారికి చాలా కష్టం గా మారుతుంది.. పెరుగుతున్న ట్రాఫిక్ తో పాటు, పబ్లిక్ బస్ సర్వీస్ లేక పోయిన కారణం గా మధ్య తరగతి, దిగువూ మద్య తరగతి వారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు..

త్రోవగుంట వైపు నించి ఒంగోలు నగరం లోకి enter అవుతున్న దగ్గరలో , ఆటో స్టాండ్ లేదా పబ్లిక్ సర్వీస్ పెడితే.. బస్ స్టాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రైల్వే స్టేషన్ కి వెళ్ళే వారు అక్కడ దిగి , fci గోడౌన్ మీదుగా రైల్వే స్టేషన్ కి తక్కువ దూరం ప్రయాణం చేసి చేరుకోవచ్చు...

ఒంగోలు కి మరో బస్ స్టాండ్ ప్రపోజల్ ఉంది గనుక రైల్వే స్టేషన్ దగ్గర లో గల కాలి స్తాలలో మరో బస్ స్టాండ్ నీ అభివ్రుద్ది చేయడం ద్వారా,ఒంగోలు తూర్పు భాగం అభివ్రుద్ది చెందుతుంది.. కర్నూల్ రోడ్ యొక్క ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గుతుంది..

26/07/2021

Presenting ICON 1100, India’s first revolutionary inverter which is beautiful, convenient, and safe at the same time. The premium inverter is crafted with be...

Address

Ongole
523001

Website

Alerts

Be the first to know and let us send you an email when Make ongole as capital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share