05/03/2025
2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకం మే నుంచి ప్రారంభం కానుంది. అలాగే 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం' ద్వారా 35.69 లక్షల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందచేస్తారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం వినియోగించాలన్న
మంత్రి లోకేష్ గారి ప్రతిపాదనకు మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది.