Congress Party Ongole కాంగ్రెస్ పార్టీ ఒంగోల్

  • Home
  • India
  • Ongole
  • Congress Party Ongole కాంగ్రెస్ పార్టీ ఒంగోల్

Congress Party Ongole కాంగ్రెస్ పార్టీ ఒంగోల్ Congress party Ongole

29/05/2026

AICC అగ్రనాయకులు, లోక్‌సభ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో నేడు కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద వివిధ అంశాలపై చర్చించి, రాహుల్ గాంధీ గారి నుంచి పలు సూచనలు తీసుకోవడం జరిగింది.
Rahul Gandhi

దేశ తొలి ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళుల...
27/05/2026

దేశ తొలి ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.



16/05/2026

మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. తొలి విడత సేకరించిన 54 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ? ఐకానిక్ సముదాయాల నిర్మాణాలేవి? రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాల్లో 29 వేల మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతేంటి ?

15/05/2026

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచిన నాయ‌కుడు దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.

08/05/2026

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ.. ప్రతి వర్గం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది .ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటిలో ఆనందం నిండాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది.- ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి.

13/04/2026

YSR గారి ఆశయాలకు వారసులం మేము .. మీలా YSR వ్యతిరేకించిన బీజేపీతో చేతులు కలపలేదు!! - YS SHARMILA REDDY (President, Andhra Pradesh Congress Committee)

శ్రీ ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు!
03/04/2026

శ్రీ ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు!

మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, క్షమాగుణం, సామరస్యం క్రీస్తు మనకు నేర్పిన బోధనలు. ఈ పవిత్ర ద...
03/04/2026

మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే. ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, క్షమాగుణం, సామరస్యం క్రీస్తు మనకు నేర్పిన బోధనలు. ఈ పవిత్ర దినం జీసెస్ త్యాగాన్ని కృతజ్ఞతతో, ​​భక్తితో స్మరించుకుందాం. ఆయన చూపిన ప్రేమను పంచుదాం.

01/04/2026

ఇల్లు లేని వారికి ఆశ్రయం…
ప్రతి కుటుంబానికి గౌరవ జీవితం…
ఇది రాజన్న 20 ఏళ్ల ఇంద్రమ్మ ఇళ్ల వారసత్వం. 🏠





Address

Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when Congress Party Ongole కాంగ్రెస్ పార్టీ ఒంగోల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share