Ongole offical updates

Ongole offical updates ongole offical updates Ongole (Telugu: ఒంగోలు), is a City and a Municipal Corporation in Prakasam district in the state of Andhra Pradesh, India.

It is the administrative headquarters of Prakasam District. Previously Prakasam District was known as 'Ongole' District, this district was renamed as Prakasam in order to pay homage to the great patriot and Andhra Leader, Tanguturi Prakasam Panthulu, also known as Andhra Kesari (Lion of Andhra) who was born in Kanuparthi village of this district

"We are hiring! 🚀 If you or someone you know is looking for a new opportunity, check out our open positions and apply to...
02/01/2026

"We are hiring! 🚀 If you or someone you know is looking for a new opportunity, check out our open positions and apply today. Help us find the right talent by sharing this post! - 8184855559

కేంద్రం పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై రన్ వేలను ఏర్పాటు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కుసంబంధించిన...
19/12/2025

కేంద్రం పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై రన్ వేలను ఏర్పాటు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు
సంబంధించిన విమానాలు ల్యాండ్ అయ్యేలా వీటిని నిర్మిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే.. బాపట్ల, ప్రకాశం జిల్లాలోని హైవేలపై ఈ రన్ వేలను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు-రేణంగివరం మధ్య నిర్మించిన కొత్త రన్‌వే విమానాలు దిగడానికి ఎంతో అనుకూలంగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ రన్‌వే ఎటువంటి ఒంపులు లేకుండా నేరుగా ఉండటమే దీనికి కారణం. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ ట్రయల్ రన్‌లు నిర్వహించారు. 2023లో ఒక విమానం ఈ జాతీయ రహదారి సమీపంలోకి వచ్చి వెళ్లింది. అప్పుడు, ట్రాఫిక్‌ను నిలిపివేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, వైమానిక దళం దీనికి ఆమోదం తెలిపింది.

The final farewell to Maa Durga, with a prayer that her blessings remain with us forever. ongole
05/10/2025

The final farewell to Maa Durga, with a prayer that her blessings remain with us forever.

ongole

28/08/2025
10/10/2024

Kalika Devi

శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు జులై 21న ఉదయం : 10:00 am శ్రీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించబడును. లోక కళ...
21/07/2024

శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు జులై 21న ఉదయం : 10:00 am శ్రీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించబడును.

లోక కళ్యాణం కోసం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని జులై 21వ తేదీన శ్రీ పార్వతి దేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహింపబడుచున్నది.
ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూల మూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ , మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ అమ్మవారి ఉత్సవం సంబంధించి విశేష పూజలు జరిపించబడతాయి. ఇంకా దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు కూరగాయలతో అలంకరించబడుతుంది.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చెయ్యగలరు

డిజిపి ద్వారకా తిరుమల రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డిమంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో డిజిపి ద్వారక...
10/07/2024

డిజిపి ద్వారకా తిరుమల రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో డిజిపి ద్వారకా తిరుమల రావు గారిని మర్యాదగాపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేల,ముత్తుముల.అశోక్ రెడ్డి, ఎమ్మెల్యేలునేతలు

ప్రకాశంజిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్రీమతి తమీమ్ ..
10/07/2024

ప్రకాశంజిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్రీమతి తమీమ్ ..

Address

Ongole
523002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ongole offical updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share