జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా'''''

  • Home
  • India
  • Ongole
  • జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా'''''

జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా''''' Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా''''', Ongole.

సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయం చేసే పార్టీ జనసేనసమాజం పట్ల బాధ్యతతో జనసేనతో కలిసి పనిచేస్తున్న జనసైనికులకు గౌరవంతో పాటు ...
26/02/2026

సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయం చేసే పార్టీ జనసేన

సమాజం పట్ల బాధ్యతతో జనసేనతో కలిసి పనిచేస్తున్న జనసైనికులకు గౌరవంతో పాటు వారికి రక్షణ కల్పించేలా జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారు పార్టీ సభ్యత్వంతో పాటుగా ఇన్సూరెన్స్ సదుపాయం అందేలా చూసారు.

అనుకోని ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన, గాయాల బారిన పడిన వారికి ఆపత్కాలంగా అండగా నిలిచింది జనసేన సభ్యత్వంతో పాటు అందించిన బీమా.

పార్టీ కోసం శ్రమించి, ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున నివాళి అర్పిస్తున్నాము.

26/02/2026

ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు కాదు.. జనసైనికులు
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే సైనికులు! 🛡️

​వైసీపీ సోషల్ మీడియా ట్రోలర్లకు ఒకటే సమాధానం.. మీలాగా ప్రజా ధనాన్ని దోచుకుని పప్పు బెల్లాలు పంచడం మాకు తెలియదు. సొంత జేబుల నుంచి డబ్బులు తీసి, కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి ₹5 లక్షల భీమా 💰 కల్పించడం పవన్ కళ్యాణ్ గారి సంస్కారం.
​మీవి "ఓట్ల" కోసం ఇచ్చే పథకాలు.
​మావి "గుండె ధైర్యం" ఇచ్చే భీమా పథకాలు.
​కార్యకర్తను ఒక కుటుంబ సభ్యుడిగా చూసే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. విమర్శించే ముందు ఆ స్థాయి, ఆ సంస్కారం ఉందేమో చూసుకోండి!

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆసరా• ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు• జీతం నుంచి ప్రతి నెల...
11/02/2026

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆసరా
• ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
• జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
• ఇల్లు మంజూరుకు ఆదేశం.. చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత

పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున… ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పై సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లారా? అంత కడుపు మంట ఎందుకో? అయ...
11/02/2026

ప్రభుత్వ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పై సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లారా? అంత కడుపు మంట ఎందుకో?

అయినా చెప్పుతో కొట్టి బయటికి పంపిన సుప్రీమ్ ధర్మాసనం!

Telangana Municipal Elections.రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. 332 Wards లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ, 102 Wards లో పో...
10/02/2026

Telangana Municipal Elections.

రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. 332 Wards లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ, 102 Wards లో పోటీ చేయని BRS.

డబ్బులన్నీ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికే అయిపోయాయని వాపోయిన BRS నాయకులపై, “సిగ్గు లేదా?” అంటూ సీరియస్ అయిన బాపు.

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికలలో ఉమ్మడి పది జిల్లాల ను...
31/01/2026

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికలలో ఉమ్మడి పది జిల్లాల నుండి జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు వారి నామినేషన్ లు దాఖలా చేయడం జరిగింది . ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలతో పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి మహేందర్ రెడ్డి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు మరియు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఉమ్మడి పది పది జిల్లాల సమన్వయకర్తలకు
బి ఫారంలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్కే సాగర్ గారు, శ్రీ రాధారం రాజలింగం గారు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, పాల్గొనడం జరిగింది.

Rk sagar

    అసలు స్వచ్ఛమైన నెయ్యి వాడారా లేదా అనే మాట చెప్పకుండా ఈ డ్రామాలు ఎందుకు YS Jagan Mohan Reddy garuYSR Congress  Party ...
30/01/2026

అసలు స్వచ్ఛమైన నెయ్యి వాడారా లేదా అనే మాట చెప్పకుండా ఈ డ్రామాలు ఎందుకు YS Jagan Mohan Reddy garu
YSR Congress Party - YSRCP ?

చెప్పే దమ్ముందా?

09/09/2025

సెప్టెంబర్ 9, 2023, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన రోజు... వైసీపీ చీకటి పాలనకు నిదర్శనంగా నిలిచిన రోజు, వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలను JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు 6 నెలల్లో కూల్చేస్తానని శపథం చేసిన రోజు... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రానికి ఒక పార్టీ అధినేతను రానివ్వకుండా నాటి YSR Congress Party - YSRCP ప్రభుత్వం అడ్డుకుంటే, వేలాది మంది జనసైనికులతో కలిసి అర్థరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడి, రాష్ట్రంలో అడుగు పెట్టి, కూటమికి నాంది పలికి, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన రోజు.


09/09/2025
10వ తారీఖున అనంతపురం రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.Pawan Kalyan  || JanaSena Party
07/09/2025

10వ తారీఖున అనంతపురం రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.

Pawan Kalyan || JanaSena Party

07/09/2025

Andhra Pradesh Social Media Abuse Protection Bill: Deputy CM Sri Pawan Kalyan proposed a Social Media Abuse Protection Bill to curb misuse and promote constructive use. With the Honourable CM's support, the proposal was taken forward by the AP Cabinet, which formed a committee to frame an Act.

Address

Ongole

Telephone

9394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా''''' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన '''''ప్రకాశం & బాపట్ల జిల్లా''''':

Share