Ongole PC Telugu Desam Party

Ongole PC Telugu Desam Party Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ongole PC Telugu Desam Party, Political Party, Ongole.

జనం నెత్తురు పీలుస్తున్న జలగ ఈ జగన్
26/02/2024

జనం నెత్తురు పీలుస్తున్న జలగ ఈ జగన్

26/02/2024

26/02/2024

ఆడబిడ్డలను క్షోభ పెడతావా .. నీ అరాచక పాలనను అంతం చేస్తాం

రెండు రూపాయలు పెట్టి ఏదైనా కొంటే ఆన్ లైన్లో చెల్లింపులు చేస్తున్న డిజిటల్ యుగం ఇది. కానీ ఏపీలో జగన్ అమ్మించే మద్యం దుకాణ...
25/02/2024

రెండు రూపాయలు పెట్టి ఏదైనా కొంటే ఆన్ లైన్లో చెల్లింపులు చేస్తున్న డిజిటల్ యుగం ఇది. కానీ ఏపీలో జగన్ అమ్మించే మద్యం దుకాణాల్లో మాత్రం బుడ్డీ కొనాలంటే నోటు కొట్టాల్సిందే. ఎందుకంటే ఆ నోట్ల కట్టలన్నీ ముందు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి... అక్కడ జగన్ కమిషన్ కట్ చేసుకున్నాక అప్పుడు రాష్ట్ర ఖజానాకు పోతాయి.

25/02/2024

నిజాన్ని గెలిపించేందుకు, కష్టంలో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు, భువనమ్మ చేపట్టిన 'నిజం గెలవాలి' పర్యటనతో ఆయా కుటుంబాలకు కొండంత అండ లభించింది.

24/02/2024
24/02/2024

ప్రజాస్వామ్య పరిరక్షణకై నడుం కట్టిన పసుపు దళాధిపతి-జన సేనానిల నాయకత్వంలో కలిసి నడుద్దాం కదలిరండి

భూములు కనిపిస్తే గోవింద, అస్మదీయులకు అప్పగింత
23/02/2024

భూములు కనిపిస్తే గోవింద, అస్మదీయులకు అప్పగింత

మహిళా సాధికారతే నిజమైన అభివృద్ధి అని నమ్మిన నాయకుడు చంద్రబాబు
20/02/2024

మహిళా సాధికారతే నిజమైన అభివృద్ధి అని నమ్మిన నాయకుడు చంద్రబాబు

20/02/2024

నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గారు కర్ణాటక రాష్ట్రంలోని, కోలార్ జిల్లాలో గోశాలను సందర్శించి,గోశాల నిర్వాహకులను అభినందించారు

అభివృద్ధికి  ఆరోగ్యాన్ని జోడించి పరుగెత్తించిన నాయకుడు చంద్రబాబు
20/02/2024

అభివృద్ధికి ఆరోగ్యాన్ని జోడించి పరుగెత్తించిన నాయకుడు చంద్రబాబు

20/02/2024

పేదల సంక్షేమం జెండా.. అజెండా తెలుగుదేశం పార్టీదే

Address

Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when Ongole PC Telugu Desam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share