Surya Sri charity media

Surya Sri charity media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surya Sri charity media, Social service, ongole, Ongole.

07/03/2026

పమిడి తిలక్ గారు, మాధవి గారు, ఇషాన్స్ సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

06/03/2026

చుండూరి రేణుకా దేవి గారి జ్ఞాపకార్థ సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

05/03/2026
03/03/2026

దామచర్ల నాగయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

02/03/2026

పమిడి ఇషాన్ పుట్టినరోజు సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

18/02/2026

వెంకటేశ్వర్లు గారి పుట్టినరోజు సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

(పుట్టినరోజు పెళ్లిరోజు వర్ధంతి సందర్భంగా మీలో ఎవరైనా ఈ దివ్యాంగుల పిల్లలకు భోజనం చేయాలనుకుంటే వీడియోలో మా నెంబర్ కి సంప్రదించండి)

11/02/2026

ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

(మీ పుట్టినరోజు పెళ్లిరోజు వర్ధంతి సందర్భంగా మా దివ్యాంగుల పిల్లలకు భోజనం చేయాలనుకుంటే కింద మా నెంబర్ కు సంప్రదించండి)

10/02/2026

అల్లూరి నిర్మల గారి పుట్టినరోజు సందర్భంగా సూర్య శ్రీ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం
(మీ పుట్టినరోజు, పెళ్లిరోజు , వర్ధంతి సందర్భంగా ఎవరైనా ఈ దివ్యాంగులు పిల్లలకు భోజనం పెట్టాలనుకుంటే కింది మా నెంబర్ కి సంప్రదించండి)

09/02/2026

అబ్దుల్ హమీద్ పుట్టినరోజు సందర్భంగా సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం

(మీ పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి, సందర్భంగా మా దివ్యాంగులు పిల్లలకి భోజనం పెట్టాలనుకుంటే వీడియోలో మా నెంబర్ కి సంప్రదించండి)

06/12/2025

ఈ పాప పేరు సుహానా ఈ పాప మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి
వదిలిపెట్టి వెళ్లిపోయాడు ...!!!

తను ఉండది ఒంగోలులోనే భీమరాజు వారి వీధిలో ఈ పాప చాలా బాగా చదువుకుంటుంది టెన్త్ లో 600 కి 525 మార్కులు వచ్చాయి , ఇంటర్లో 440కి 426 మార్కులు సాధించింది ఇప్పుడు తాను 20 వేల రూపాయలు కాలేజ్ ఫీజు కట్టాలి ...!!!

ఈ పాప తల్లి బట్టల షాప్ లో పనిచేస్తుంది తను కు నెలకు జీతం వచ్చి 7000 ...!!!

ఇంటర్ ఫస్టియర్ కి తల్లి కట్టింది సెకండ్ ఇయర్ కి కట్టలేని పరిస్థితి కాలేజీ వారు తనకు రోజు ఫీజు అడుగుతా ఉన్నారు ...!!!

మన ట్రస్టు గురించి తెలిసి మన ట్రస్టు గడప తొక్కింది దయచేసి దాతలు ముందుకు వచ్చి తన చదువు నిమిత్తo తనకు సహాయం చేయండి ...!!!

04/12/2025

ఈరోజు అనుదీప్ గారి పుట్టినరోజు సందర్భంగా మీకేమి కావాలని మన ట్రస్ట్ లోని పిల్లలకు అడిగాను

అందరు ఒకేసారి రొయ్యలు కావాలి సార్ అన్నారు
పిల్లలు అడిగిందే తడువుగా నేరుగా చేపల మార్కెట్ కెళ్ళి తీసుకొచ్చి వారికి వేడివేడిగా వండి పెట్టాను

మా పిల్లలు తృప్తిగా తిన్నారు అదే నాకు సంతోషం

పుట్టినరోజు శుభాకాంక్షలు " అనుదీప్ " గారు

14/11/2025

(రెండే రెండు నిమిషాలు సమయం ఇచ్చాను కౌటల్య సూపర్ మార్కెట్ కి తీసుకొని వెళ్లాను మీకేం కావాలో అవి తీసుకోండి ఎంత బిల్లు అయితే అంత చెల్లిస్తాను అని చెప్పి అందజేశాను ...!!!

రెండు నిమిషాల్లో తను చేసిన బిల్లు కేవలం 4080
😄👍🏻

నైట్ పని ఉండి ఒంగోలు సిటీ లోంచి మన ట్రస్టుకు వస్తా ఉన్నాను రోడ్డు సైడ్ ప్లాస్టిక్ అమ్ముతూ ఈ కుటుంబం కనిపించింది ...!!!
చూస్తే తను దివాంగులు లాగా కనిపిస్తున్నారు ...!!!

ఇంకేం ఆలోచించకుండా దగ్గరికి వెళ్లి వారి పరిస్థితి విచారించి వారికి నిత్యవసర సరుకులు అందజేశాను ...!!!
దాత నోముల వెంకటేష్ గారు

Address

Ongole
Ongole

Telephone

+919703466669

Website

Alerts

Be the first to know and let us send you an email when Surya Sri charity media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Surya Sri charity media:

Share

Category