09/07/2026
ఈరోజు సాయంత్రం వెలగపూడి సచివాలయం నందు పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..