కట్టు బడి పాలెం T.D.P యువత

  • Home
  • India
  • Ongole
  • కట్టు బడి పాలెం T.D.P యువత

కట్టు బడి పాలెం T.D.P  యువత కట్టుబడిపాలెం టీడీపీ యువత ���

ప్రకాశం : పొన్నలూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని  ప్రజల నుంచి వినతులు...
05/05/2025

ప్రకాశం :

పొన్నలూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డోలా

ప్రజా సమస్యల పరిష్కారం పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తున్నాం

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు

సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు చూసి ఓర్వలేకనే వైసీపీ విషం చిమ్ముతోంది

అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు

డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

14/10/2022

*దారపనేని నరేంద్ర* గారిని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *నారా చంద్రబాబు నాయుడు గారి * *తో కలిసి వారి స్వగృహం లో పరామర్శించిన *గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ మరియు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ** అనంతరం చంద్రబాబు గారి తో కలిసి ప్రెసమీట్ లో పాల్గొన్నారు

కొండపి నియోజకవర్గం యువతకు నమస్కారం.🙏తేదీ 24-05-2022 అనగా మంగళవారం నాడు మే 27,28 న  మన ప్రకాశం జిల్లాలో జరగనున్న మహానాడు ...
23/05/2022

కొండపి నియోజకవర్గం యువతకు నమస్కారం.🙏

తేదీ 24-05-2022 అనగా మంగళవారం నాడు మే 27,28 న మన ప్రకాశం జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి కొండపి నియోజకవర్గం యువత విస్తృత స్థాయి సమావేశం జరుగును.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కొండపి శాసనసభ్యులు డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య గారు పాల్గొనుచున్నారు. కావున నియోజకవర్గంలోని తెలుగుయువత, ఐటీడీపీ, టి.ఎన్.ఎస్.ఎఫ్ విభాగాల కార్యవర్గ సభ్యులు, ఐటీ ఉద్యోగులు మరియు యువకులు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

వేదిక : శ్రీ సాయి సీతారామ కళ్యాణ మండపం - కొండపి మండల కేంద్రం.
సమయం : సాయంత్రం 4 గంటలకు.

ఈరోజు అనగా 23/05/2022 న తూర్పు నాయుడుపాలెం లో కొండేపి నియోగికవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా శ...
23/05/2022

ఈరోజు అనగా 23/05/2022 న తూర్పు నాయుడుపాలెం లో కొండేపి నియోగికవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి శ్రీ సత్య గారు మరియు మాజీ AMC చేర్మన్ గొర్రిపాటి రామయ్య గారు కరీముల్లా గారు విజయకుమార్ గారు మరియు ఆరు మండలాల మండల అధ్యక్షులు మరియు గ్రామ నాయకులు మరియు ఆరు మండలాల ITDP ఛాంపియన్స్ మరియు మండల యువత,మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు, అభిమానులు పాల్గొన్నారు

24/01/2022

Address

4-25
Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when కట్టు బడి పాలెం T.D.P యువత posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share