తపస్వి నరేష్

తపస్వి నరేష్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తపస్వి నరేష్, Political organisation, Dwaraka Estats, Nuzvid.

12/04/2026
12/04/2026

🚨NEWS 💥💥💥
బయటపడ్డ #అమరావతి భూదోపిడి గుట్టు....

11/04/2026

షర్మిళమ్మ గారిది కాంగ్రెస్ పార్టీ భావసారుప్యత కాదు. బాబు తాలూకు భావ సారూప్యత మాత్రమే. చంద్రబాబు ఏం చెబితే అదే షర్మిళమ్మ మాట్లాడతారు. అన్నమీద విమర్శ చేయడానికి కూడా వెనకాడని స్థితిలో ఆమె ఉన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడల్లా షర్మిళమ్మ బయటకి వచ్చి మాట్లాడటం మానుకోవాలని, రాజశేఖర్ రెడ్డిగారి బిడ్డగా తన విశ్వసనీయతను కాపాడుకోమని షర్మిళమ్మను కోరుతున్నాం.

-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి

11/04/2026

ఎవరు తుగ్లకో ?
2 నాల్కల #జయప్రకాశ్_నారాయణ
రాజధానిపై ఎప్పుడు ఏమి మాట్లాడాడో వినండి

😀😀😀
11/04/2026

😀😀😀

11/04/2026

కేవలం #అమరావతి కోసం రెండు లక్షల కోట్ల అప్పు తేవడం అసాధ్యం. రానున్న 20 - 30 ఏళ్లలో అన్ని లక్షల కోట్లు పెట్టినా #రాజధాని పూర్తి అవ్వదు. #చంద్రబాబు ఆలోచన ప్రకారం వెళితే రాష్ట్రానికి రాజధాని ఉండదు కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. అన్ని ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చేలా YS Jagan Mohan Reddy గారు మూడు రాజధానులు ప్రతిపాదిస్తే, చంద్రబాబు మాత్రం ఉత్తరాంధ్రను వ్యతిరేకించి, రాయలసీమను ఎగతాళి చేశాడు.

-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్🔥🔥🔥

10/04/2026

🚨

వైయస్ జగన్ గారి మావిగన్ దెబ్బకి.. టీడీపీ నేతలకు కరువైన నిద్ర

రూ.2 లక్షల కోట్లు అమరావతి కి ఖర్చు పెట్టే బదులు.. కేవలం 10% ఖర్చుతోనే MAVIGUN రెడీ అవుతుందన్న వైయస్ జగన్ గారి ప్రతిపాదనకు జనం నుంచి మద్దతు

ఊహించని ఈ పరిణామంతో కంగుతిని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన పచ్చమంద

జనాలకు వాస్తవాలు అర్థమయ్యాయి చంద్రబాబు.. ఇక మీ పప్పులు ఉడకవు


10/04/2026

#మోహన్&బాబు రాధాకృష్ణకు షాంపూ పెట్టాడు
😀😀😀

10/04/2026

🚨 స్లోగన్ ట్రెండ్
🔥🔥🔥
YS Jagan Mohan Reddy ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తాడు.

10/04/2026

రామకృష్ణ ఎలా సంపాదించాడో అందరికీ తెలుసు
; Ex MLA మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు



10/04/2026

💙 లో ఉన్నది ఏమిటి...???
#అమరావతి లో లేనిది ఏమిటి...???

#ఒక్కసారి_మీరే_చూడండి 💙🤍💚

Address

Dwaraka Estats
Nuzvid
521201

Alerts

Be the first to know and let us send you an email when తపస్వి నరేష్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share