08/04/2026
దుబ్బాక సర్పంచ్ , ఉప సర్పంచు వార్డ్ సభ్యుల తో చర్చలు జరిపి 6/03/2026 కొబ్బరికాయ కొట్టి దుబ్బాక బ్రిడ్జి డైవెర్షన్ పనులు ప్రారంభించిన రేకులపల్లి గ్రామ సర్పంచ్ రాజేంధర్.ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు
ఇ కార్యక్రమంలో దుబ్బాక గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు , రేకులపల్లి గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .
ఇ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా వచ్చిన ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శ్రీ . ఆర్మూర్ చిన్న బాలరాజు గారికి ప్రత్యేక ధన్యవాదముల తెలిపిన రేకులపల్లి సర్పంచ్ శ్రీ .గల్లాడి రాజేంధర్ గారు.