తెలుగుదేశం పార్టీ బోధన్

తెలుగుదేశం పార్టీ బోధన్ ప్రజల కోసం..ప్రగతి కోసం... తెలుగుదేశం.... Dare to dream.. Strive to achieve.

TeluguDesam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States. About
Telugu Desam Party will strive to empower women, youth and backward segments of the society in Telangana and Andhra Pradesh
Mission
The mission of Telugu Desam Party is to protect the dignity, self respect of Telugus and ensure provision of food, shelter and clothing

to the common man at affordable and sustainable prices. Description
Since its origin in 1982 the Telugu Desam party ( TDP ) had become an epitome of pride and self respect of the telugu speaking people in Andhra Pradesh and represented as a force to reckon with against the Delhi durbar which humiliated the Andhra’s. The popular mythological telugu actor Dr N T Rama Rao who founded the Telugu Desam party ( TDP ) triggered a massive uproar of the people against the corrupt deeds of congress government both at the state and the centre through his padayatras and motor drives across AP. Telugu Desam party ( TDP ) was the first opposition party which brought the national non-congress political entities together on one platform to lay the foundations for the National coalition governments against the congress. Dr NTR rode to government in the first ten months of his formation of Telugu Desam party ( TDP ) by winning the 1981 general elections hands down against the Congress .Since then Telugu Desam party ( TDP ) increased its parliament tally spectacularly and in 1995 the TDP with NTR at the helm secured a landslide victory of 200 seats in a house of 294 and 36 MPs 42 from the state . For almost two to three decades Telugu Desam Party ( TDP ) remained as a harbinger of coalition governments as alternative to congress and the BJP at the national level. His successor Sri Nara Chandrababu Naidu had led as per the aspirations and principles set forth by Dr. N T Rama Rao both nationally and within the state. As the Telugu Desam Party ( TDP ) President Sri Naidu was the force and the principal player in the National Front and the United Front governments besides the major force behind the successive BJP led NDA governments from 1996 to 2004. Since then the Telugu Desam Party ( TDP ) has been a pioneer in the battle for the protection of the poorest of the poor in their fight against corruption in public life, menace of liquor and atrocities on women and children besides promotion of education, health, livelihood through welfare schemes like Rs.two rice scheme etc.... www.telugudesam.org

ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార...
20/04/2026

ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా, బోధన్ నియోజకవర్గం, మోస్రా మండలంలోని చింతకుంట గ్రామంలో ఉన్న
వృద్ధుల అనాధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది!






రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ...
20/04/2026

రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐

అభివృద్ధి, పారదర్శక పాలన, సాంకేతికతకు మార్గదర్శిగా నిలిచిన మీ నాయకత్వం మరింత ఎత్తులకు చేరాలని కోరుకుంటున్నాం. 🚀






వచన సాహిత్యాన్ని ‘అనుభవ మంటపం’ ద్వారా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దించి,జాతి వివక్ష, సామాజిక అన్యాయం, దోపిడి, మూఢనమ్మకాలపై ధై...
19/04/2026

వచన సాహిత్యాన్ని ‘అనుభవ మంటపం’ ద్వారా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దించి,
జాతి వివక్ష, సామాజిక అన్యాయం, దోపిడి, మూఢనమ్మకాలపై ధైర్యంగా పోరాడిన
జగజ్యోతి, విశ్వగురు, మహానుభావుడు శ్రీ బసవేశ్వరుల జయంతి సందర్భంగా సాదర అభివందనాలు 🙏
“దయే ధర్మానికి మూలం” – “కాయకమే కైలాసం” అనే మహోన్నత సందేశాలతో
సమానత్వం, మానవతా విలువలను ప్రవపంచానికి అందించిన మహాత్ముడికి శత శత వందనాలు 💫







తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారికి, శ్రీ బక్కని నర...
19/04/2026

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు
శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారికి,
శ్రీ బక్కని నర్సింహులు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు శ్రీ నన్నూరు నర్సిరెడ్డి గారికి,
శ్రీమతి తిరునగరి జ్యోత్స్న గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐.

🌸
🟡🚲

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన గౌరవ మంత్రి వర్యులు శ్రీ  Nara Lokes...
19/04/2026

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన గౌరవ మంత్రి వర్యులు శ్రీ Nara Lokesh గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐

“కార్యకర్తే అధినేత” అనే నినాదంతో పార్టీని యువశక్తితో ముందుకు తీసుకెళ్తూ, కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా కల్పించడం, కృషి చేసే కార్యకర్తలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థను రూపొందించడం వంటి పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన లోకేష్ గారి నాయకత్వం ప్రశంసనీయం.

ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి పార్టీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ మరోసారి హృదయపూర్వక అభినందనలు. 🙏






సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన ని...
14/04/2026

సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు .. 🙏✨💙🇮🇳



🌸
🟡🚲

💪🙏 బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో… 🚩✨ ప్రతి ఒక్కరి జీవితం విజయాలతో నిండిపోవాలని కోరుకుంటూ… ...
02/04/2026

💪🙏 బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో… 🚩
✨ ప్రతి ఒక్కరి జీవితం విజయాలతో నిండిపోవాలని కోరుకుంటూ… 🌼 మీకు, మీ కుటుంబ సభ్యులకు
🎉 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏🚩🔥

🚩
💪
🙏
🌸
🟡🚲

ఆత్మిక శక్తి, సర్వజ్ఞత యొక్క దివ్యతను బోధించిన 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మన జీవితాల్లో శాంతి, ధర్మం...
31/03/2026

ఆత్మిక శక్తి, సర్వజ్ఞత యొక్క దివ్యతను బోధించిన 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మన జీవితాల్లో శాంతి, ధర్మం నెలకొనాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు.





ఈరోజు ప్రధాన దినపత్రికలలో..
30/03/2026

ఈరోజు ప్రధాన దినపత్రికలలో..

🏹✨ ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటూ 🙏🌿మీకు మీ కుటుంబ సభ్యులకు ...
27/03/2026

🏹✨ ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటూ 🙏🌿
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌺💫

🌸
🏹
🌸
🟡🚲

🌿✨ ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు, ఆనందం మరియు ఆరోగ్యం నింపాలని కోరుకుంటూ…🎉💐 మీకు మరియు మీ కుటుంబ సభ్యులక...
20/03/2026

🌿✨ ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు, ఆనందం మరియు ఆరోగ్యం నింపాలని కోరుకుంటూ…
🎉💐 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. 🌸🥭
🌿🎊

🌈🎨 రంగుల పండుగ హోలీ సందర్భంగామీ జీవితంలో ఆనంద రంగులు నిండాలని కోరుకుంటూ… 😊✨ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్...
04/03/2026

🌈🎨 రంగుల పండుగ హోలీ సందర్భంగా
మీ జీవితంలో ఆనంద రంగులు నిండాలని కోరుకుంటూ… 😊✨ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు 🎉🌸
🟣🟡🔵🟢🔴

🌈
🎨
🌸

🎉

Address

Bodhan
Nizamabad
503185

Alerts

Be the first to know and let us send you an email when తెలుగుదేశం పార్టీ బోధన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to తెలుగుదేశం పార్టీ బోధన్:

Share