CP Nizamabad

CP Nizamabad Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police Police Department, Nizamabad
(2)

🔹 National Cyber Awareness Day Observed in Nizamabad🔹 Police Commissioner Warns Against Rising Online Frauds🔹 Peaceful G...
03/09/2026

🔹 National Cyber Awareness Day Observed in Nizamabad
🔹 Police Commissioner Warns Against Rising Online Frauds
🔹 Peaceful Ganesh Celebrations Ensured in Nizamabad
🔹 Police Urge Ganesh Organisers to Follow Safety Guidelines

🔹 గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి – పోలీస్ కమిషనర్ 🔹 సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – సీపీ🔹 523 క్వింటాళ్ల పీ...
03/09/2026

🔹 గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి – పోలీస్ కమిషనర్
🔹 సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – సీపీ
🔹 523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
🔹 గంజాయి సేవిస్తున్న ఆరుగురి పట్టివేత
🔹 డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి 7 రోజుల జైలు

  ఆధ్వర్యంలో  (Ankapoor) &   (Nizam colony, Nizamabad)  విద్యార్థులకు  సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మై...
02/09/2026

ఆధ్వర్యంలో
(Ankapoor) & (Nizam colony, Nizamabad) విద్యార్థులకు

సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, T-Safe App, Dial 112, 1098 వంటి అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

“అప్రమత్తతే రక్షణ – ధృవీకరణే భద్రత – అవగాహనే ఆయుధం”జాతీయ   సందర్భంగా - సైబర్‌ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా ...
02/09/2026

“అప్రమత్తతే రక్షణ – ధృవీకరణే భద్రత – అవగాహనే ఆయుధం”

జాతీయ సందర్భంగా - సైబర్‌ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా సైబర్‌క్రైమ్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన పి. సాయి చైతన్య, IPS

ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, సురక్షితమైన డిజిటల్ విధానాలను పాటిస్తూ మరింత భద్రమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.


Telangana State Police

🌱 పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అసోసియేషన్ కార్యవర్గంనూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా పోలీస్ అస...
02/09/2026

🌱 పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అసోసియేషన్ కార్యవర్గం

నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు నూతన కార్యవర్గాన్ని అభినందించి, పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


Telangana State Police

🙏 గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన   పి. సాయి చైతన్య, IPS....
02/09/2026

🙏 గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన పి. సాయి చైతన్య, IPS.

మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని, భద్రతా, శబ్ద పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

నిమజ్జన వేడుకల్లో సంయమనం పాటిస్తూ, మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.


Telangana State Police

🚨 జాతీయ సైబర్ జాగృక్త దివస్ సందర్భంగానిశిత డిగ్రీ & పీజీ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన   పి. సాయి చైతన్య,...
02/09/2026

🚨 జాతీయ సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా

నిశిత డిగ్రీ & పీజీ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన పి. సాయి చైతన్య, IPS.

డిజిటల్ పేమెంట్స్, నకిలీ ట్రేడింగ్ యాప్స్, సోషల్ మీడియా పెట్టుబడి మోసాలపై అవగాహన కల్పిస్తూ, అధిక లాభాల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మవద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.

“అప్రమత్తతే రక్షణ – ధృవీకరణే భద్రత – అవగాహనే ఆయుధం”


Telangana State Police

🔹 Nizamabad CP Praises Constables Mahipal & Satish for Completing Hyderabad Full Marathon🔹 Police Martyrs’ Families Rece...
02/09/2026

🔹 Nizamabad CP Praises Constables Mahipal & Satish for Completing Hyderabad Full Marathon
🔹 Police Martyrs’ Families Receive TG Veer Family Cards
🔹 Say No to Drugs, Say Yes to Life & Sports: CP Sai Chaitanya
🔹 Free Police Training for Candidates Clearing Screening Test

🚔 కానిస్టేబుల్ & సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఉచిత పోలీస్ శిక్షణ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు &📲 స్క్రీనింగ్...
02/09/2026

🚔 కానిస్టేబుల్ & సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఉచిత పోలీస్ శిక్షణ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు &

📲 స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ కోసం కింది Google Drive Link‌ను చూడండి.
https://drive.google.com/file/d/11Tn8cxFm10_lJMiJhC48w_sZCF9wG55W/view?usp=sharing

Telangana State Police

Address

District Police Office
Nizamabad
503003

Telephone

+919490618000

Website

Alerts

Be the first to know and let us send you an email when CP Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CP Nizamabad:

Shortcuts

Share