15/07/2026
✨ సైబర్ నేరాలపై పడ్కల్ గ్రామంలోని SBI బ్యాంకులో అవగాహన కార్యక్రమం
🔸డిజిటల్ అరెస్ట్ మోసాలు,
🔸ఆన్‌లైన్ లోన్ యాప్ మోసాలు,
🔸APK ఫైళ్ల ప్రమాదాలు,
🔸పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనుమానాస్పద లింకులు, యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, OTPలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
CP Nizamabad