Traffic PS Nizamabad

Traffic PS Nizamabad Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

🚨 మహిళలు, బాలికలను వేధించిన ఆకతాయిలపై షీ టీమ్ చర్యలు 🚨📍 నిజామాబాద్ & ఆర్మూర్ డివిజన్లలో షీ టీమ్ చేపట్టిన ప్రత్యేక నిఘా, ...
30/08/2026

🚨 మహిళలు, బాలికలను వేధించిన ఆకతాయిలపై షీ టీమ్ చర్యలు 🚨
📍 నిజామాబాద్ & ఆర్మూర్ డివిజన్లలో షీ టీమ్ చేపట్టిన ప్రత్యేక నిఘా, ఫిర్యాదులపై తక్షణ స్పందనలో భాగంగా మహిళలు, బాలికలను వేధిస్తున్న ముగ్గురు వ్యక్తులపై చర్యలు చేపట్టారు.
📍 ఈమెయిల్స్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం, బాలికలను వెంటాడుతూ అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడం వంటి ఘటనల్లో నిందితులను పట్టుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.
📍 పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మహిళలు, బాలికల భద్రతే షీ టీమ్ లక్ష్యం. వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. 🚨

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police See less

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

  ఆధ్వర్యంలో  (Nizamabad) &   (Shakkar Nagar) విద్యార్థులకు  సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవి...
30/08/2026

ఆధ్వర్యంలో
(Nizamabad) & (Shakkar Nagar) విద్యార్థులకు
సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, T-Safe App, Dial 112, 1098 వంటి అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police See less

ఆధ్వర్యంలో
(Nizamabad) & (Shakkar Nagar) విద్యార్థులకు

సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, T-Safe App, Dial 112, 1098 వంటి అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

🔐 OTP చెప్పొద్దు… మోసపోవద్దు!బ్యాంక్ సిబ్బంది, కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎవరైనా సరే OTP అడగరు.ఎవరైనా OTP అడిగితే అది మోసా...
30/08/2026

🔐 OTP చెప్పొద్దు… మోసపోవద్దు!
బ్యాంక్ సిబ్బంది, కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎవరైనా సరే OTP అడగరు.
ఎవరైనా OTP అడిగితే అది మోసానికి సంకేతం. 🚨
❌ OTP ఎవరితోనూ షేర్ చేయవద్దు.
✅ అప్రమత్తంగా ఉండండి… సైబర్ మోసాలకు దూరంగా ఉండండి.
See less

🚗 ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం కాదు… క్షేమంగా ఇంటికి తిరిగి రావడం!మన చిన్న నిర్లక్ష్యం మన కుటుం...
30/08/2026

🚗 ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం కాదు… క్షేమంగా ఇంటికి తిరిగి రావడం!
మన చిన్న నిర్లక్ష్యం మన కుటుంబానికి తీరని లోటుగా మారకూడదు.
🚦 ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం
🪖 హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడుదాం
📵 డ్రైవింగ్ సమయంలో ఫోన్‌కు దూరంగా ఉండండి
బాధ్యతగా డ్రైవ్ చేద్దాం… క్షేమంగా ఇంటికి చేరుదాం. ❤️

“In any Emergency, Just Dial 112”ఏదైనా అత్యవసర పరిస్థితిలో, 112 కు డయల్ చేయండి.आपात स्थिति कोई भी हो… तुरंत 112 डायल करे...
30/08/2026

“In any Emergency, Just Dial 112”
ఏదైనా అత్యవసర పరిస్థితిలో, 112 కు డయల్ చేయండి.
आपात स्थिति कोई भी हो… तुरंत 112 डायल करें! See less
See translation

“In any Emergency, Just Dial 112”

ఏదైనా అత్యవసర పరిస్థితిలో, 112 కు డయల్ చేయండి.

आपात स्थिति कोई भी हो… तुरंत 112 डायल करें!

Stay awake, stay alive - never let drowsiness take the wheel
30/08/2026

Stay awake, stay alive - never let drowsiness take the wheel

రాఖీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🪢అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎ...
30/08/2026

రాఖీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🪢
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు!🌸✨

Telangana State Police See less

రాఖీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🪢

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ...

రక్షాబంధన్ శుభాకాంక్షలు!🌸✨

Telangana State Police

30/08/2026

Happy

🔹 Nizamabad Police Enforce Section 163 BNSS for NEET-PG Exam on August 30🔹 Brahma Kumaris Sisters Tie Rakhi to Nizamabad...
30/08/2026

🔹 Nizamabad Police Enforce Section 163 BNSS for NEET-PG Exam on August 30
🔹 Brahma Kumaris Sisters Tie Rakhi to Nizamabad Police Commissioner

🔹 నీట్ పీజీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు🔹 విధుల్లో ఉన్న ఉపాధ్యాయులపై దాడి.. ముగ్గురిపై కేసు🔹 సీపీ సాయి చైతన్య...
30/08/2026

🔹 నీట్ పీజీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
🔹 విధుల్లో ఉన్న ఉపాధ్యాయులపై దాడి.. ముగ్గురిపై కేసు
🔹 సీపీ సాయి చైతన్యకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ సిస్టర్స్
🔹 మహిళలు, విద్యార్థినుల భద్రతపై షీటీం అవగాహన

Address

Traffic PS
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Traffic PS Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Traffic PS Nizamabad:

Shortcuts

Share