28/07/2026
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu గారిని కలవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని టీ హబ్ లో ఎంఎన్సీ కంపెనీలను తీసుకురావాలని కోరడం జరిగింది. రాజధాని తర్వాత ఉన్నతశ్రేణి నగరాల్లో ఒకటైన ఇందూరుకు పేరుగాంచిన IT కంపెనీలు నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వెళ్లకుండా సొంత ఊరిలోనే ఉన్నతమైన ఉద్యోగం చూసుకోవచ్చు.